Telugu Global
Cinema & Entertainment

ప్ర‌భాస్ ను భ‌య పెడుతుందా..?

ప్ర‌భాస్ ను ఈ స‌మ‌యంలో భ‌య పెట్టే విష‌యం ఏమిటి అనేది  మ‌న అంద‌రి మ‌దిలో ఉన్న విష‌య‌మే.బాహుబ‌లి కాకుండా ప్ర‌భాస్ ను భ‌య పెట్టే  విష‌యం ఏమి ఉంటుంది.! రాజ‌మౌళి లాంటి  ద‌ర్శ‌కుడి చేశాడు.  తెలుగు సినిమా ప‌రిధి దాటి..  ఇండియ‌న్ సినిమా అనే స్టేట‌స్ ను గెయిన్ చేసింది అంత‌కు మించి ఇంకేమి కావాలి.? ఎందుకు భ‌యం. ఎందుకు ఉద్వేగం. ?  క‌చ్చితంగా ఉంటుంది.  మూడేళ్ల శ్ర‌మ‌.   సెటే ఇల్లు . పెళ్లి […]

ప్ర‌భాస్ ను భ‌య పెడుతుందా..?
X
ప్ర‌భాస్ ను ఈ స‌మ‌యంలో భ‌య పెట్టే విష‌యం ఏమిటి అనేది మ‌న అంద‌రి మ‌దిలో ఉన్న విష‌య‌మే.బాహుబ‌లి కాకుండా ప్ర‌భాస్ ను భ‌య పెట్టే విష‌యం ఏమి ఉంటుంది.! రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడి చేశాడు. తెలుగు సినిమా ప‌రిధి దాటి.. ఇండియ‌న్ సినిమా అనే స్టేట‌స్ ను గెయిన్ చేసింది అంత‌కు మించి ఇంకేమి కావాలి.? ఎందుకు భ‌యం. ఎందుకు ఉద్వేగం. ? క‌చ్చితంగా ఉంటుంది. మూడేళ్ల శ్ర‌మ‌. సెటే ఇల్లు . పెళ్లి వాయిదా. స‌రైన తిండి , నిద్ర లేదు. బాహుబ‌లి త‌ప్ప మ‌రో ధ్యాస లేదు. డైరెక్ట‌ర్ తో పాటు రోజుకు వెయ్యి మంది ప‌డిన శ్ర‌మ‌ను త‌ను హీరోగా పండించాల్సిన స‌మ‌యం. బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు ఇంకెంతో స‌మ‌యం లేదు. ప్ర‌భాస్ న‌టించిన ఏ సినిమాకు గ‌తంలో ఇంత హైపు లేదు. .రాలేదు . బాహుబ‌లి అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ అయ్యింది. ఎంత చేసినా.. ఏది చేసినా.. పైన‌ల్ జ‌డ్జ్ మెంట్ ఇచ్చేది మాత్రం ఆడియ‌న్సే క‌దా.! మ‌రి 10 వ తేది జ‌డ్జిమెంట్ కోసం సినిమా వ‌స్తుంది క‌దా.. అందుకే ప్ర‌భాస్ మ‌న‌సులో కూడా ఒకింత ఉద్వేగం ఉండ‌టం స‌హ‌జం క‌ద‌..ఎంతైనా ప్ర‌భాస్ కూడా హ్య‌మ‌న్ భీయింగే క‌దండి..!
First Published:  5 July 2015 7:11 PM GMT
Next Story