Telugu Global
Cinema & Entertainment

అత్తారింటికి దారేది వ‌ర్సెస్ బాహుబ‌లి...!

ప్ర‌స్తుతం  బాహుబ‌లి  సినిమా బిజినెస్ బాగానే జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది.  భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈసినిమాను  మార్కెట్ ప‌రంగా   డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌క్సెస్  చేశారు.  త‌మిళ‌నాట  జ్ఞాన్ వెల్ రాజా..  అలాగే హిందిలో  క‌ర‌ణ్ జోహార్   రిలీజ్ చేస్తున్నారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.  40 వేల స్క్రీన్స్  లో     5 భాష‌ల్లో బాహుబ‌లి  రిలీజ్ అవుతుంది.   అయితే తెలుగులో  అత్తారింటికి దారేది చిత్రం  సోలో గా   90 కోట్లు […]

అత్తారింటికి దారేది వ‌ర్సెస్ బాహుబ‌లి...!
X

ప్ర‌స్తుతం బాహుబ‌లి సినిమా బిజినెస్ బాగానే జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈసినిమాను మార్కెట్ ప‌రంగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌క్సెస్ చేశారు. త‌మిళ‌నాట జ్ఞాన్ వెల్ రాజా.. అలాగే హిందిలో క‌ర‌ణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. 40 వేల స్క్రీన్స్ లో 5 భాష‌ల్లో బాహుబ‌లి రిలీజ్ అవుతుంది.

అయితే తెలుగులో అత్తారింటికి దారేది చిత్రం సోలో గా 90 కోట్లు బిజినెస్ చేసింది. ఏ లాంగ్వేజ్ లోను డ‌బ్బింగ్ చేయ‌లేదు. కేవ‌లం తెలుగు లాంగ్వేజో్ లో దుమ్ము లేపిసింది. మ‌రి తెలుగుతో పాటు..మ‌రో నాలుగు భాష‌ల్లో ఒకేసారి ఈ నెల 10 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఎన్ని కోట్లు సాధిస్తుంది. మొద‌టి వారం ఎన్ని కోట్లు చేస్తుంది. ఆ త‌రువాత స‌స్జేయిన్ ఎలా ఉండోచ్చు అనేది ప‌రిశీలల‌కులు అంచ‌నా. అయితే మొద‌టి వారానికి దాదాపు వంద కోట్లు క‌లెక్ట్ చేస్తుంద‌నేది మ‌న ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ అంచ‌నా. ఇది 5 భాష‌ల్లో క‌లిపి. అయితే కేవ‌లం తెలుగులో ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ప్ర‌శ్నార్ద‌కం..!

First Published:  8 July 2015 5:16 AM GMT
Next Story