Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి దెబ్బ‌కు అన్ని బ‌ద్ద‌లే..!

బాహుబ‌లి సినిమా  సృష్టిస్తున్న క‌లెక్ష‌న్ల ప్ర‌భంజంనం అంతా  ఇంతా కాదు..   ఓవ‌ర్సిస్ లో   ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలు  సృష్టించిన క‌లెక్ష‌న్ల రికార్డు..బాహుబ‌లి మొద‌టి రోజే  బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇటు గ‌ల్ఫ్ కంట్రీస్..అటు  అమెరికా..  ఇలా తెలుగు వారు విదేశాల్లో వున్న ప్ర‌తి చోట తెలుగు బాహుబ‌లి రిలీజ్ అయ్యింది. విడుద‌లైన ప్ర‌తి చోట కెవ్వు కేక అనిపిస్తుంది. ఒక్క తెలుగులోనే మొద‌టి రోజు 35 కోట్ల  షేర్ వ‌సూలు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది.  తెలుగులో  దాదాపు  […]

బాహుబ‌లి దెబ్బ‌కు అన్ని బ‌ద్ద‌లే..!
X

బాహుబ‌లి సినిమా సృష్టిస్తున్న క‌లెక్ష‌న్ల ప్ర‌భంజంనం అంతా ఇంతా కాదు.. ఓవ‌ర్సిస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలు సృష్టించిన క‌లెక్ష‌న్ల రికార్డు..బాహుబ‌లి మొద‌టి రోజే బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇటు గ‌ల్ఫ్ కంట్రీస్..అటు అమెరికా.. ఇలా తెలుగు వారు విదేశాల్లో వున్న ప్ర‌తి చోట తెలుగు బాహుబ‌లి రిలీజ్ అయ్యింది. విడుద‌లైన ప్ర‌తి చోట కెవ్వు కేక అనిపిస్తుంది. ఒక్క తెలుగులోనే మొద‌టి రోజు 35 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగులో దాదాపు 14 వంద‌ల థియేట‌ర్స్ లో బాహుబ‌లి చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌ని విని ఎరుగ‌ని ఒక‌పండ‌గ వాతావార‌ణం బాహుబ‌లి సృష్టించింది. అభిమాన దేవుళ్లు కూడా అదే రేంజ్ లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంట‌డం విశేషం.

First Published:  11 July 2015 1:00 AM GMT
Next Story