Telugu Global
Cinema & Entertainment

పెద్ద‌గా లేదంటూనే  వంద ప్ల‌స్ పాయింట్స్ ..

 బారీ హైపు తో వ‌చ్చిన  బాహుబ‌లి గురించి  ఒక విచిత్ర‌మైన టాక్ బ‌య‌లు దేరింది.  వీరాభిమానులు   రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం మీద ఉన్న న‌మ్మ‌కంతో   బాహుబ‌లి ని క‌థ ప‌రంగా  ఇర‌గ‌దీస్తాడ‌ని ఊహించారు.అయితే   సినిమా  రెండు భాగాలు గా విడ‌గొట్ట‌డంతో.. ప్ర‌భాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ పెద్ద‌గా మొద‌టి పార్ట్ లో క‌నిపించ‌క పోవ‌డం అభిమానుల‌కు  మింగుడు ప‌డ‌టం లేదు.  హీరోను డ‌బ్మీ చేసి..అంతా రానా ను ఎలివేట్ చేశాడ‌ని   ప్ర‌భాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు.   ఇదిలా వుంటే..  […]

పెద్ద‌గా లేదంటూనే  వంద ప్ల‌స్ పాయింట్స్ ..
X

బారీ హైపు తో వ‌చ్చిన బాహుబ‌లి గురించి ఒక విచిత్ర‌మైన టాక్ బ‌య‌లు దేరింది. వీరాభిమానులు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం మీద ఉన్న న‌మ్మ‌కంతో బాహుబ‌లి ని క‌థ ప‌రంగా ఇర‌గ‌దీస్తాడ‌ని ఊహించారు.అయితే సినిమా రెండు భాగాలు గా విడ‌గొట్ట‌డంతో.. ప్ర‌భాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ పెద్ద‌గా మొద‌టి పార్ట్ లో క‌నిపించ‌క పోవ‌డం అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. హీరోను డ‌బ్మీ చేసి..అంతా రానా ను ఎలివేట్ చేశాడ‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

ఇదిలా వుంటే.. సినిమా యావ‌రేజ్ .. ఊహించ‌నంత లేదు అని కొంత డిజ‌పాయింట్ అవుతూనే.. బాహుబ‌లి విజువ‌ల్స్ ఔర అనిపిస్తున్నాయి. రానా విగ్ర‌హం నిల‌బెట్టే స‌న్నివేశాం..ఫైన‌ల్ బాటిల్.. ఇలా ఒక్కోక‌టి బావున్నాయంటూ చెబుతుండ‌టం విశేషం. బాగ‌లేద‌ని ఫీల్ అవుతూనే సినిమా 90 శాతం బావుంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. మొత్తం మీద బాహుబ‌లి అంద‌రీకి ప‌ని పెట్టింది మ‌రి.!

First Published:  11 July 2015 7:00 PM GMT
Next Story