Telugu Global
Cinema & Entertainment

తీవ్ర‌వాద నేప‌థ్యంలో హాట్ బ్యూటీ..!

బాలీవుడ్ ప్ర‌చారం గెయిన్ చేసే వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ ఎవ‌రంటే ..సెకండ్ థాట్ లేకుండా ఎవ‌రైనా.. పూన‌మ్ పాండే పేరు మాత్ర‌మే చెబుతారు. ఆ విధంగా యూత్ ఆడియ‌న్స్ కు దేశ వ్యాప్తంగా ట‌చ్ లో ఉంది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ‌ను పెట్టి న‌ష చిత్రం నిర్మించారు. ట్రైల‌ర్ హాట్ గా వ‌ద‌ల‌డంతో… క‌లెక్ష‌న్స్ బాగానే వ‌చ్చాయి. నిర్మాత సేఫ్.. కానీ ..ఆ చిత్రం ద్వారా.. పూన‌మ్ పాండే కెరీర్ […]

తీవ్ర‌వాద నేప‌థ్యంలో హాట్ బ్యూటీ..!
X

బాలీవుడ్ ప్ర‌చారం గెయిన్ చేసే వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ ఎవ‌రంటే ..సెకండ్ థాట్ లేకుండా ఎవ‌రైనా.. పూన‌మ్ పాండే పేరు మాత్ర‌మే చెబుతారు. ఆ విధంగా యూత్ ఆడియ‌న్స్ కు దేశ వ్యాప్తంగా ట‌చ్ లో ఉంది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ‌ను పెట్టి న‌ష చిత్రం నిర్మించారు. ట్రైల‌ర్ హాట్ గా వ‌ద‌ల‌డంతో… క‌లెక్ష‌న్స్ బాగానే వ‌చ్చాయి. నిర్మాత సేఫ్.. కానీ ..ఆ చిత్రం ద్వారా.. పూన‌మ్ పాండే కెరీర్ కు ఒరిగింది మాత్రం ఏమి లేదు. ఎంతైన హాట్ బ్యూటీ క‌దా.. ఈ ముద్దుగుమ్మ తో మ‌హేష్ రాఠి అనే ద‌ర్శ‌క నిర్మాత మాలిని అండ్ కో అనే చిత్రం చేస్తున్నారు.బాహుభాష చిత్రంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ట్రైల‌ర్స్ తో ఇప్ప‌టికే మంచి ప‌బ్లిసిటి గెయిన్ చేశారు. తాజాగా తెలుగు వెర్ష‌న్ ఆడియో విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో పూన‌మ్ పాండే చాల మంచి రోల్ చేస్తున్న‌ట్లు తెలిపింది. అయితే త‌న నుంచి యూత్ ఆడియ‌న్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్ని ఉంటాయని క్లూ ఇచ్చిందండోయ్..!

First Published:  14 July 2015 4:55 AM GMT
Next Story