Telugu Global
Cinema & Entertainment

ఊపిరి బిగ ప‌ట్టుకోవాల్సిందే..!

కొన్ని చిత్రాల స్క్రీన్ ప్లే  థియేట‌ర్స్ సినిమా చూస్తున్న‌ప్పుడు స్పెల్ బౌండింగ్ వుంటాయి. ఎక్కువుగా  హాలీవుడ్  చిత్రాల్లో ఈ త‌ర‌హా   ఎక్స్ పీరియ‌న్స్  అభిమానుల‌కు సుప‌రిచ‌త‌మే.  తాజాగా    హాలీవుడ్  చిత్రం  ట్రాన్ పోర్ట‌ర్ 4 .. రి ఫ్యూయ‌ల్డ్ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రాన్స్ పోర్ట‌ర్ చిత్ర సిరీస్ లో వ‌స్తున్న ఈ నాలుగో భాగం ను    ఎడిషన్‌కు కామిలి డెలమర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ విడుదల […]

ఊపిరి బిగ ప‌ట్టుకోవాల్సిందే..!
X

కొన్ని చిత్రాల స్క్రీన్ ప్లే థియేట‌ర్స్ సినిమా చూస్తున్న‌ప్పుడు స్పెల్ బౌండింగ్ వుంటాయి. ఎక్కువుగా హాలీవుడ్ చిత్రాల్లో ఈ త‌ర‌హా ఎక్స్ పీరియ‌న్స్ అభిమానుల‌కు సుప‌రిచ‌త‌మే. తాజాగా హాలీవుడ్ చిత్రం ట్రాన్ పోర్ట‌ర్ 4 .. రి ఫ్యూయ‌ల్డ్ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రాన్స్ పోర్ట‌ర్ చిత్ర సిరీస్ లో వ‌స్తున్న ఈ నాలుగో భాగం ను ఎడిషన్‌కు కామిలి డెలమర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఊపిరి బిగబట్టే ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయిందని ట్రాన్స్ పోర్టర్ చిత్రాల అభిమానులు అంటున్నారు.
హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ‘ది ట్రాన్స్‌పోర్టర్’ సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ సీరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ మూడు చిత్రాల్లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాటమ్ నటించారు. అయితే ఈ సారి రాబోయే ‘ది ట్రాన్స్‌పోర్టర్-4′ చిత్రంలో మాత్రం ఎడ్ స్క్రేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ యేడాది సెప్టంబ‌ర్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

First Published:  13 July 2015 7:00 PM GMT
Next Story