Telugu Global
Others

10 కిలోల బంగారం పట్టివేత

పది కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆండ్రూ ఎడ్విన్‌(42) దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. దుబాయ్‌ నుంచి కొచ్చి విమానాశ్రయంలో దిగిన అతన్ని తనిఖీ చేసినపుడు ఈ బంగారం బయటపడింది. కస్టమ్స్‌ అధికారుల లు చేసిన ఈ సోదా ల్లో అతడు దుస్తుల్లో దాచి ఉంచిన సుమారు 2.5 కోట్లు విలువ చేసే 10 కేజీల బంగారం బయటపడింది. దీంతో అధికారులు ఎడ్విన్‌ను అరెస్టుచే సి బంగారం స్వాధీనం చేసుకున్నారు. […]

పది కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆండ్రూ ఎడ్విన్‌(42) దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. దుబాయ్‌ నుంచి కొచ్చి విమానాశ్రయంలో దిగిన అతన్ని తనిఖీ చేసినపుడు ఈ బంగారం బయటపడింది. కస్టమ్స్‌ అధికారుల లు చేసిన ఈ సోదా ల్లో అతడు దుస్తుల్లో దాచి ఉంచిన సుమారు 2.5 కోట్లు విలువ చేసే 10 కేజీల బంగారం బయటపడింది. దీంతో అధికారులు ఎడ్విన్‌ను అరెస్టుచే సి బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  14 July 2015 1:16 PM GMT
Next Story