Telugu Global
Cinema & Entertainment

స‌హ‌న‌టికి న‌గ్న‌చిత్రాలు పంపిన భ‌య్యాజీ  అరెస్ట్ 

ఉద్ధాన్ సీరియ‌ల్‌లో న‌టిస్తున్న న‌టుడు సాయి విఠ‌ల్ బ‌ల్లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్ధాన్ సీరియ‌ల్లో స‌రోజ పాత్ర పోషిస్తున్న హెలెన్ ఫోన్సెకా త‌న‌కు  స‌హ న‌టుడు భ‌య్యాజీ  న‌గ్న చిత్రాలు పంపాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ముంబై  పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. క‌మ‌ల్ నారాయ‌ణ్ రాజ్‌వంశీ అలియాస్ భ‌య్యాజీ పాత్ర ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయి విఠ‌ల్ గ‌తంలో ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించారు. ఇన్స్ పెక్ట‌ర్ వ‌ర్మ‌గా అశేష ప్రేక్ష‌కాదార‌ణ పొందిన ఈ న‌టుడు […]

స‌హ‌న‌టికి న‌గ్న‌చిత్రాలు పంపిన భ‌య్యాజీ  అరెస్ట్ 
X

ఉద్ధాన్ సీరియ‌ల్‌లో న‌టిస్తున్న న‌టుడు సాయి విఠ‌ల్ బ‌ల్లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్ధాన్ సీరియ‌ల్లో స‌రోజ పాత్ర పోషిస్తున్న హెలెన్ ఫోన్సెకా త‌న‌కు స‌హ న‌టుడు భ‌య్యాజీ న‌గ్న చిత్రాలు పంపాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ముంబై పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. క‌మ‌ల్ నారాయ‌ణ్ రాజ్‌వంశీ అలియాస్ భ‌య్యాజీ పాత్ర ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయి విఠ‌ల్ గ‌తంలో ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించారు. ఇన్స్ పెక్ట‌ర్ వ‌ర్మ‌గా అశేష ప్రేక్ష‌కాదార‌ణ పొందిన ఈ న‌టుడు వెండితెర‌పై కూడా కొన్ని సినిమాల్లో న‌టించారు. అటు సినిమాల్లోను, ఇటు బుల్లితెర బోలెడ‌న్ని పాత్ర‌లు వేస్తున్న ఇత‌డికి ఇదేం బుద్ది అంటూ ప్రేక్ష‌కులు తిట్టి పోస్తున్నారు.

First Published:  16 July 2015 7:02 PM GMT
Next Story