Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 154

కరాటే వీరుడు రవి: రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారన్నావ్‌. ఐనా నీకు కరాటేలో బ్లాక్‌ బెల్టు కదా! వాళ్ళని దుమ్ము లేపకపోయావా! చితక గొట్ట లేకపోయావా! రాజు: నేను గదిలోకి వెళ్ళి కరాటే డ్రెస్సు వేసుకుని బెల్టు తగిలించుకుని వచ్చేసరికి పిరికి పందలు పారిపోయారు. —————————————————— మమ్మీ షీలా: డాడీ! నువ్వెప్పుడైనా ఈజిప్టు వెళ్ళావా? తండ్రి: లేదు. ఎందుకడిగావు? షీలా: మరయితే “మమ్మీ”ని  ఎక్కణ్ణించి తెచ్చావు? —————————————————— విశాలహృదయం “నీ లవర్‌ది చాలా పెద్ద మనసు” “నీ […]

కరాటే వీరుడు
రవి: రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారన్నావ్‌. ఐనా నీకు కరాటేలో బ్లాక్‌ బెల్టు కదా! వాళ్ళని దుమ్ము లేపకపోయావా! చితక గొట్ట లేకపోయావా!
రాజు: నేను గదిలోకి వెళ్ళి కరాటే డ్రెస్సు వేసుకుని బెల్టు తగిలించుకుని వచ్చేసరికి పిరికి పందలు పారిపోయారు.
——————————————————
మమ్మీ
షీలా: డాడీ! నువ్వెప్పుడైనా ఈజిప్టు వెళ్ళావా?
తండ్రి: లేదు. ఎందుకడిగావు?
షీలా: మరయితే “మమ్మీ”ని ఎక్కణ్ణించి తెచ్చావు?
——————————————————
విశాలహృదయం
“నీ లవర్‌ది చాలా పెద్ద మనసు”
“నీ కెలా తెలుసు?”
“ఇప్పటికే పెళ్ళి చేసుకుంటానని ఇద్దరికి ప్రామిస్‌ చేశాడు.

First Published:  24 July 2015 1:03 PM GMT
Next Story