Telugu Global
Cinema & Entertainment

హృతిక్ ఆమెకు ఫిదా అయిపోయాడలా...!

ప్ర‌స్తుతం వున్న బాలీవుడ్ హీరోల్లో   బెస్ట్ డాన్స‌ర్ అంటే  క‌చ్చితంగా హృతిక్ రోష‌న్ అనే చెప్పాలి.   కెరీర్ ప్రారంభం నుంచి డాన్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటూ అభిమానుల్ని మెప్పించాడు.  మంచి ఈజ్  తో డాన్స్ చేయ‌డం హృతిక్  ను  బెస్ట్ డాన్స‌ర్ గా నిలిపింది. మ‌రి అభిమానులు అంతా ఆయ‌న  డాన్స్ కు ఫిదా అవుతారు.కానీ ఈ కండ‌ల వీరుడు స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్  ఫేమ్  ఫ్రిదా ప్రింటో  డాన్స్ కు ప‌డిపోయాడ‌ట‌. […]

హృతిక్ ఆమెకు ఫిదా అయిపోయాడలా...!
X
ప్ర‌స్తుతం వున్న బాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్స‌ర్ అంటే క‌చ్చితంగా హృతిక్ రోష‌న్ అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుంచి డాన్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటూ అభిమానుల్ని మెప్పించాడు. మంచి ఈజ్ తో డాన్స్ చేయ‌డం హృతిక్ ను బెస్ట్ డాన్స‌ర్ గా నిలిపింది. మ‌రి అభిమానులు అంతా ఆయ‌న డాన్స్ కు ఫిదా అవుతారు.కానీ ఈ కండ‌ల వీరుడు స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ ఫ్రిదా ప్రింటో డాన్స్ కు ప‌డిపోయాడ‌ట‌. డిజ‌ర్ట్ డాన్స‌ర్ అనే చిత్రంలో ఫ్రిదా లీడ్ రోల్ చేస్తుంది. ఈ చిత్రం ఆఫ్సిన్ ఘ‌ఫ్పారియ‌న్ అనే ఓ ఇరానియ‌న్ నృత్య కారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇరాన్ లో నృత్యం చేయ‌డం పై నిషేధం వున్న‌ప్ప‌టికి ఈ వృతి లో రాణించాల‌న్న త‌ప‌న‌తో త‌న ప్రాణాల్ని సైతం లెక్క చేయ‌లేదు. ఆయ‌న క‌థ‌కు తెర రూప‌మే డిజ‌ర్ట్ డ్యాన్స‌ర్‌. ఈ చిత్రాని చూసిన హృతిక్ రోష‌న్ ఫ్రిదా ప్రింటో డాన్స్ అద్బుతంగా చేసింద‌ని ప్ర‌శంసించాడు.
First Published:  28 July 2015 1:01 AM GMT
Next Story