Telugu Global
Cinema & Entertainment

జూనియర్ పవర్ స్టార్ తో ప్రిన్స్

ప్రస్తుతం శ్రీమంతుడు సినిమా ప్రమోషన్ లో బిజీబిజీగా ఉన్నాడు మహేష్. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న శ్రీమంతుడు సినిమాకు సంబంధించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఒక దశలో మహేష్ బాబును పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ కలుసుకున్నాడు. ఓ స్టార్ కొడుకులా కాకుండా.. మహేష్ బాబు అభిమానిలా ప్రిన్స్ ను కలిశాడు అకిరా నందన్. పవన్-మహేష్ కుటుంబాల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందనే విషయాన్ని ఈ ఫొటో మరోసారి రుజువుచేసింది. ప్రస్తుతం […]

జూనియర్ పవర్ స్టార్ తో ప్రిన్స్
X
ప్రస్తుతం శ్రీమంతుడు సినిమా ప్రమోషన్ లో బిజీబిజీగా ఉన్నాడు మహేష్. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న శ్రీమంతుడు సినిమాకు సంబంధించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఒక దశలో మహేష్ బాబును పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ కలుసుకున్నాడు. ఓ స్టార్ కొడుకులా కాకుండా.. మహేష్ బాబు అభిమానిలా ప్రిన్స్ ను కలిశాడు అకిరా నందన్. పవన్-మహేష్ కుటుంబాల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందనే విషయాన్ని ఈ ఫొటో మరోసారి రుజువుచేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోనే హల్ చల్ చేస్తోంది.
First Published:  5 Aug 2015 7:00 PM GMT
Next Story