Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్‌ మాయ చేస్తాడా..? 

ఇప్ప‌టి వ‌ర‌కు  మ‌హేష్ బాబు  సినిమాల్లో హీరో తండ్రులు అంతా జ‌స్ట్ కోటీశ్వ‌రులే. మొద‌టి సారిగా శ్రీ మంతుడు చిత్రంలో  మ‌హేష్  తండ్రి బిలియ‌నీర్ గా క‌నిపిస్తున్నాడు. శ్రీమంతుడు విడుద‌ల‌కు అంతా సిద్ధ‌మైంది.  మీడియాలో  అటు శ్రీ‌మంతుడు టీమ్ మెంబ‌ర్స్ విడివిడిగా ఇంట‌ర్వూలు ఇచ్చేసి  టెంపోను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు  2 వేల స్క్రీన్స్ లో  ఈ చిత్రం  విడుద‌ల అవుతుంది.  సినిమా పై అంచ‌నాలు భారీగా వున్నాయి. అటు  హీరోను డిఫ‌రెంట్ గా […]

మ‌హేష్‌ మాయ చేస్తాడా..? 
X
ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ బాబు సినిమాల్లో హీరో తండ్రులు అంతా జ‌స్ట్ కోటీశ్వ‌రులే. మొద‌టి సారిగా శ్రీ మంతుడు చిత్రంలో మ‌హేష్ తండ్రి బిలియ‌నీర్ గా క‌నిపిస్తున్నాడు. శ్రీమంతుడు విడుద‌ల‌కు అంతా సిద్ధ‌మైంది. మీడియాలో అటు శ్రీ‌మంతుడు టీమ్ మెంబ‌ర్స్ విడివిడిగా ఇంట‌ర్వూలు ఇచ్చేసి టెంపోను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుద‌ల అవుతుంది. సినిమా పై అంచ‌నాలు భారీగా వున్నాయి. అటు హీరోను డిఫ‌రెంట్ గా చూపించి క‌థ‌ను అద్భుతంగా నడిపించే ద‌ర్శ‌కుడు..ఇటు .. ద‌ర్శ‌కుడు ఎంత‌గా ఉప‌యోగించుకుంటే..అంత‌గా చెల‌రేగే హీరో మ‌హేష్ బాబు. ఇద్ద‌రి కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసే సినిమా కావ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌సూళ్ల‌ ప‌రంగా మ‌హేష్ బాబు కెరీర్ లో శ్రీమంతుడు బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు.
First Published:  6 Aug 2015 9:30 AM GMT
Next Story