Telugu Global
Others

మాజీ రాష్ట్ర‌ప‌తి ఆస్తులు ఇవే!

మాజీ రాష్ట్ర‌ప‌తి, భార‌త క్షిప‌ణి పితామ‌హుడు అబ్దుల్ క‌లాంకు చెందిన వ‌స్తువుల‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. అవేంటో తెలిస్తే ఆయ‌న ఎంత నిరాడంబ‌రంగా జీవించారో అర్థ‌మ‌వుతుంది.  1. 3 ప్యాంట్లు 2. 6 చొక్కాలు 3. 3 సూట్లు 4.1 వాచ్‌ 5. 2500 పుస్త‌కాలు 6. టీవీ లేదు, ఏసీ లేదు, కారు లేదు 7. బెంగ‌ళూరులో ఉన్న ఫ్లాట్ శాస్ర్త‌వేత్త‌ల సంక్షేమానికి అప్ప‌గించారు. 8. ఆయన వెంట తీసుకెళ్లిన‌వి రెండే: ప‌్ర‌జ‌ల ప్రేమ‌, విద్యార్థుల […]

మాజీ రాష్ట్ర‌ప‌తి ఆస్తులు ఇవే!
X
మాజీ రాష్ట్ర‌ప‌తి, భార‌త క్షిప‌ణి పితామ‌హుడు అబ్దుల్ క‌లాంకు చెందిన వ‌స్తువుల‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. అవేంటో తెలిస్తే ఆయ‌న ఎంత నిరాడంబ‌రంగా జీవించారో అర్థ‌మ‌వుతుంది.
1. 3 ప్యాంట్లు
2. 6 చొక్కాలు
3. 3 సూట్లు
4.1 వాచ్‌
5. 2500 పుస్త‌కాలు
6. టీవీ లేదు, ఏసీ లేదు, కారు లేదు
7. బెంగ‌ళూరులో ఉన్న ఫ్లాట్ శాస్ర్త‌వేత్త‌ల సంక్షేమానికి అప్ప‌గించారు.
8. ఆయన వెంట తీసుకెళ్లిన‌వి రెండే: ప‌్ర‌జ‌ల ప్రేమ‌, విద్యార్థుల అభిమానం.
ఎన్ని స‌రి సంప‌ద‌లు ఉన్నా.. ఏ మ‌నిషైనా చ‌నిపోయేట‌ప్పుడు త‌మ వెంట ఏమీ తీసుకెళ్ల‌డు. ఒక్క ప్రేమ, అభిమానాలు త‌ప్ప‌. ఇదే విష‌యాన్ని నిరాడంబురుడైన అబ్దుల్‌క‌లాం మ‌రోసారి లోకానికి చాటి చెప్పారు. ప్రేమాభిమానాలే నిజ‌మైన ఆస్తులు అని నిరూపించారు.
First Published:  9 Aug 2015 12:54 AM GMT
Next Story