Telugu Global
Others

వచ్చేనెల 5 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు 

ఆగస్టు – వ‌చ్చే నెల 5వ తేదీ లేదంటే 7వ తేదీ నుంచి అసెంబ్లీ  వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందని అసెంబ్లీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐదు రోజుల పాటు స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని, అయితే, వాటిపై  అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల్సి ఉందని అన్నారు. టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ  బ‌డ్జెట్  స‌మావేశాలు సెప్టెంబ‌రులో జ‌రుగుతాయ‌ని,  అవి ముగిసిన త‌ర్వాత చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పారు. క‌రువు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, కార్మికుల స‌మ‌స్య‌ల […]

వచ్చేనెల 5 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు 
X
ఆగస్టు – వ‌చ్చే నెల 5వ తేదీ లేదంటే 7వ తేదీ నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందని అసెంబ్లీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఐదు రోజుల పాటు స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని, అయితే, వాటిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల్సి ఉందని అన్నారు. టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సెప్టెంబ‌రులో జ‌రుగుతాయ‌ని, అవి ముగిసిన త‌ర్వాత చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పారు. క‌రువు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, కార్మికుల స‌మ‌స్య‌ల వంటి ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌తో పాటు ఓటుకు నోటు వంటి ఇత‌ర అంశాల‌పై కూడా స‌మావేశాల్లో చ‌ర్చించేందుకు అధికార ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి.
First Published:  14 Aug 2015 1:12 PM GMT
Next Story