Telugu Global
Cinema & Entertainment

 మ‌హేష్ బాబు ఇన్ ఐపిఎల్‌..!

శ్రీ‌మంతుడు చిత్రంతో   నిర్మాత‌గా మారి..  మంచి బోణి కొట్టాడు.  దీంతో  తాజాగా   మ‌హేష్ బాబు  పై ఒక కొత్త రూమ‌ర్  హ‌ల్ చ‌ల్ చేస్తుంది.  త‌న బావ  గ‌ల్లా జ‌య‌దేవ్ తో క‌ల‌సి  ఐపిఎల్ ఫ్రాంచైజ్ కొన‌గోలు చేయ‌బోతున్నాడ‌నే వార్త  గుప్పుమంది. అయితే   ప్రిన్స్  ఈ న్యూస్ కు సంబంధించి  కొంత  మౌనంగా  ఉన్నాడు ప్రిన్స్ . దీంతో  ఈ వార్త దావ‌ణంలా వ్యాపిస్తుండ‌టంతో.. మ‌హేష్ బాబు ఓపెన్ అయ్యారు. త‌ను ఏ క్రికెట్ టీమ్ ను […]

 మ‌హేష్ బాబు ఇన్ ఐపిఎల్‌..!
X

శ్రీ‌మంతుడు చిత్రంతో నిర్మాత‌గా మారి.. మంచి బోణి కొట్టాడు. దీంతో తాజాగా మ‌హేష్ బాబు పై ఒక కొత్త రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. త‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ తో క‌ల‌సి ఐపిఎల్ ఫ్రాంచైజ్ కొన‌గోలు చేయ‌బోతున్నాడ‌నే వార్త గుప్పుమంది. అయితే ప్రిన్స్ ఈ న్యూస్ కు సంబంధించి కొంత మౌనంగా ఉన్నాడు ప్రిన్స్ . దీంతో ఈ వార్త దావ‌ణంలా వ్యాపిస్తుండ‌టంతో.. మ‌హేష్ బాబు ఓపెన్ అయ్యారు. త‌ను ఏ క్రికెట్ టీమ్ ను కొన‌డ‌లం లేద‌ని.. ఐపిఎల్ కు సంబంధించి త‌ను టీమ్ ను కొన‌గ‌ల రేంజ్ కాద‌ని..త‌న‌కు అస‌లు అటువంటి ప్లాన్స్ ఏమి లేవ‌ని క్లారీటి ఇచ్చారు. ఇటువంటి రూమ‌ర్స్ ఎందుకు పుట్టిస్తారో అర్ధం కాదంటూ ..త‌ను కంప్లీట్ గా సినిమాల‌కే డేడికైట్ అయిన‌ట్లు తెలిపారు. కొంటే గింటే మ‌హేష్ బావ గ‌ల్లా జ‌య‌దేవ్ కొనొచ్చు. ఎందుకంటే ఆయ‌న స్వ‌త‌హాగా పెద్ద ఇండ‌స్ట్రీయ‌లిస్ట్. ప్ర‌జెంట్ సిట్టింగ్ ఎంపి. క్యాష్ పార్టి మ‌రి. ఇక శ్రీ‌మంతుడు క‌లెక్ష‌న్ల ప‌రంగా మ‌హేష్ బాబు కెరీర్ లోనే ది బె్స్ట్ గా నిల‌వ‌నుంది. అత్తారింటికి దారేది సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయ‌డానికి చాల ద‌గ్గ‌ర‌గా ఉంది మ‌రి.

First Published:  18 Aug 2015 12:00 AM GMT
Next Story