Telugu Global
Cinema & Entertainment

ఇల్లి బేబి ఆఫర్స్ కోసం అలా చేసింది..

పార్టీల్లో ఊహించనవి ఎన్నో జరుగుతూంటాయి.అలాంటిదే మొన్న‌ రాత్రి జరిగిన చిరంజీవి పుట్టిన రోజు పంక్షన్ లో ఊహించనది ఒకటి చోటు చేసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి కనపడని  గోవా భామ ఇలియానా ఈ పంక్షన్ కోసం వచ్చేసింది  ముంబాయిలో  బిజిగా ఉన్న ఇలియానా కు చేతిలో ఒక్క సినిమానూ లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒక హడావిడితో బిజీగానే ఉంటుంది.  ఆమె చిరంజీవి పంక్షన్ కు రాత్రి సూపర్ అవుట్ ఫిట్ తో వచ్చింది. ఆమె డ్రస్ చూసిన […]

ఇల్లి బేబి ఆఫర్స్ కోసం అలా చేసింది..
X
పార్టీల్లో ఊహించనవి ఎన్నో జరుగుతూంటాయి.అలాంటిదే మొన్న‌ రాత్రి జరిగిన చిరంజీవి పుట్టిన రోజు పంక్షన్ లో ఊహించనది ఒకటి చోటు చేసుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి కనపడని గోవా భామ ఇలియానా ఈ పంక్షన్ కోసం వచ్చేసింది ముంబాయిలో బిజిగా ఉన్న ఇలియానా కు చేతిలో ఒక్క సినిమానూ లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒక హడావిడితో బిజీగానే ఉంటుంది.
ఆమె చిరంజీవి పంక్షన్ కు రాత్రి సూపర్ అవుట్ ఫిట్ తో వచ్చింది. ఆమె డ్రస్ చూసిన వారంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు. పంక్షన్ లో ఇలియానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి డ్రస్ తో ఇల్లి వస్తుందని ఊహించలేదని చాలా మంది కామెంట్ చేసారు. అయితే ఆమె రావటం మిగతా వారికి ఆనందం, ఖచ్చితంగా కొందిరి హీరోయిన్స్ కు జెలిసీ పుట్టించే ఉంటుంది మ‌రి. తెలుగులో మంచి ఆఫ‌ర్ కోసం వెయిట్ చేస్తున్న ఇల్లి ప్ర‌య‌త్నం ఇలా అయిన వ‌ర్కువుట్ అవుతుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  23 Aug 2015 7:03 PM GMT
Next Story