సూది సైకో అనుమానితుడి అరెస్టు‌… విచార‌ణ

తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలో రవికుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ దాడులకు పాల్పడుతున్న వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంజక్షన్‌లు, సూదులు స్వాధీనం చేసుకుని రావులపాలెం పీఎస్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు.