అమ్మ లేకపోతే అలా చేస్తా..

లిప్ లాక్ అనేది ఒక‌ప్పుడు ఓ సంచ‌ల‌నం  .  ఇప్పుడిది ఒక గ్లామ‌ర్ మంత్రం. కుర్ర ఆడియ‌న్స్ ను క‌ట్టి ప‌డేయానికి   రొమాంటిక్ ఫార్ముళా గా  తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా  ఎస్టాబ్లీష్ అవుతుంది.   అయితే షూటింగ్ స‌మ‌యంలో  ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముందు ..  హీరోల‌తో  లిప్ లాక్ సీన్స్ చేయాలంటే  ఎంత‌టి హీరోయిన్ కైన  క‌ష్ట‌మే క‌దా. ఎంతైనా.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముందు..  అది అమ్మ , లేదా నాన్న ఎవ‌రైన  సెట్స్ లో వుంటే..  లిప్ లాక్ సీన్ చేయ‌మంటే..  పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌దు అంటోంది   హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీతిసింగ్.    
  ప్ర‌స్తుతం  టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్  రేసు లో వున్న ఈ  ఢిల్లీ బ్యూటీ…  తాజాగా కిక్ 2 చిత్రంలో ర‌వితేజ తో  లిప్ లాక్ క‌లిపింది. ఈ సీన్ చేసేట‌ప్పుడు  సెట్స్ లో   ర‌కుల్ ప్రీతిసింగ్  వాళ్ల మ‌ద‌ర్ ను  లేకుండా చేసింద‌ట‌.  త‌ను వుంటే..  రొమాంటిక్ ఫిల్ రాద‌ని భావించి..  త‌న‌ను సెట్స్ నుంచి  సైడ్ చేసి..  కిక్ 2  లో  హీరోతో  లిప్ లాక్ సీన్ కంప్లీట్ చేసింద‌ట‌.   అల్రేడి హిందిలో  త‌ను డెబ్యూ గా చేసిన చిత్రంలో    హాట్ లిప్ లాక్ తో  కెవ్వు కేక అనిపించిన ఈ  సెక్సీ బ్యూటీ..  టాలీవుడ్ లో కూడా  క‌థ డిమాండ్ చేస్తే.. త‌ను  హాట్ కిస్ లు  పెట్ట‌డానికి  సిద్ద‌మ‌ని  ఎప్పుడో క్లారీటి ఇచ్చింది. అందుకే ప్ర‌స్తుతానికి కెరీర్ ప‌రంగా ర‌కుల్ ప్రీతిసింగ్ కు ఢోకాలేదు . ఈ యేడాది  తెలుగులో  యంగ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న  ర‌కుల్  హీరోయిన్ గా చేస్తుంది. వీటిలో యాభై శాతం స‌క్స‌స్  అయిన‌..   ర‌కుల్ ప్రీతిసింగ్ మ‌రో రెండు సంవ‌త్స‌రాల పాటు త‌నకు ఆఫ‌ర్ల ప‌రంగా  ఢోకా వుండ‌దు మ‌రి.
Rakul Preet Singh Latest Stills
[gmedia id=1705]