Telugu Global
Cinema & Entertainment

నిషా పుట్టిస్తోంది..!

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. 30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సెప్టెంబర్ 2015 ఎడిషన్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించేలా ఉన్నాయి..  బ్లాక్ డ్రెస్ లో   నిషా  పిక్స్ .. కెవ్వు కేక […]

నిషా పుట్టిస్తోంది..!
X

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. 30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సెప్టెంబర్ 2015 ఎడిషన్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించేలా ఉన్నాయి.. బ్లాక్ డ్రెస్ లో నిషా పిక్స్ .. కెవ్వు కేక అనిపించేలా వున్నాయి .

ఇషా గుప్తా గురించి… మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2′ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది. అంతే కాకుండా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ…‘నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు’ అని స్పష్టం చేసింది. ఇషా గుప్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఈ ఫోట్ షూట్ త‌రువాత‌.. నిషా గుప్తా కు కొన్ని స్పెష‌ల్ ఆఫ‌ర్స్ వ‌చ్చిన ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు క‌దా..! జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు నిషా పోటి అవుతుందేమో చూడాలంటున్నారు క్రిటిక్స్.

First Published:  1 Sep 2015 12:40 AM GMT
Next Story