Telugu Global
Others

భారత్‌కు లంక ప్రధాని... జాలర్ల విడుదల

శ్రీ‌లంక ప్ర‌ధాన‌మంత్రి ర‌ణిల్ విక్ర‌మ్ సింఘే భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న నేపధ్యంలో లంక జైళ్ళలో ఉన్న 16 మంది భార‌త జాల‌ర్ల‌ను విడుదల చేసింది. శ్రీ‌లంక ప్ర‌ధాన మంత్రి సింఘే సోమ‌వారం నుంచి మూడు రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నా‌రు. అందులో భాగంగా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ‌, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ త‌దిత‌రుల‌తో భేటీ కానున్నా‌రు. ఈ సంద‌ర్భంగా 16 మంది జాల‌ర్లు‌ను విడుద‌ల చేస్తు‌న్న‌ట్లు ఆ దేశ అధికారులు ప్ర‌క‌టించారు.

First Published:  12 Sep 2015 1:29 PM GMT
Next Story