Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 206

తండ్రి: పరీక్షలో ప్రశ్నలెలా వచ్చాయి. కొడుకు: చాలా బాగున్నాయి డాడీ! చక్కగా ప్రింటు చేశారు. సమాధానలే ఎక్కడా కనిపించలేదు. ———————————————————————— రాజేష్‌ ఒక పెంగ్విన్‌ పక్షిని తీసుకుని “నాకిది దొరికింది. దీన్ని ఏం చెయ్యాలి?” అని అక్కడే వున్న ఒక పోలీస్‌ను అడిగాడు. “జూకు తీసుకెళ్ళు” అన్నాడు పోలీసు. మళ్ళీ మరుసటి రోజు రాజేష్‌ తన పెంగ్విన్‌ పక్షితో బాటు పోలీసుకు కనిపించాడు. “అరే! నిన్న నువ్వు దాన్ని జూకు తీసికెళ్ళావేమో అనుకున్నాను” అన్నాడు పోలీస్‌. అవును, […]

తండ్రి: పరీక్షలో ప్రశ్నలెలా వచ్చాయి.
కొడుకు: చాలా బాగున్నాయి డాడీ! చక్కగా ప్రింటు చేశారు. సమాధానలే ఎక్కడా కనిపించలేదు.
————————————————————————
రాజేష్‌ ఒక పెంగ్విన్‌ పక్షిని తీసుకుని “నాకిది దొరికింది. దీన్ని ఏం చెయ్యాలి?” అని అక్కడే వున్న ఒక పోలీస్‌ను అడిగాడు.
“జూకు తీసుకెళ్ళు” అన్నాడు పోలీసు.
మళ్ళీ మరుసటి రోజు రాజేష్‌ తన పెంగ్విన్‌ పక్షితో బాటు పోలీసుకు కనిపించాడు.
“అరే! నిన్న నువ్వు దాన్ని జూకు తీసికెళ్ళావేమో అనుకున్నాను” అన్నాడు పోలీస్‌.
అవును, నిన్న జూకు తీసికెళ్ళాను. ఈరోజు సినిమాకు తీసుకెళుతున్నాను, అన్నాడు రాజేష్‌.

First Published:  14 Sep 2015 1:03 PM GMT
Next Story