Telugu Global
Cinema & Entertainment

ఇక మేము క‌ల‌సి వుండ‌లేం..!

బాలీవుడ్ న‌టి కొంక‌ణా సేన్ శ‌ర్మ న‌టుడు ర‌ణ‌వీర్ షోరే దంప‌తులు విడిపోవాల‌ని  నిర్ణ‌యించుకున్నారు. ఐదేళ్ల త‌మ మ్యారీడ్ లైఫ్‌కు  గుడ్‌బై చెప్ప‌డానికి  డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని వాళ్లు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ చెప్ప‌డం విశేషం. ప‌ర‌స్ప‌ర అంగీక‌రాంతో విడిపోవ‌డానికి డిసైడ్ అయ్యార‌ట. ఫ్రెండ్స్ గా కంటిన్యూ  అవుతార‌ట. వాళ్ల అబ్బాయికి కో పేరెంట్ గా వుంటారట. 2007లో ప్రారంభమైన వీరి ప్రేమ‌యాణం 2010 లో పెళ్లి పిట‌లెక్కింది.   2015  లో విడిపోతున్నారు.  వీరిద్ద‌రు క‌లిసి..   […]

ఇక మేము క‌ల‌సి వుండ‌లేం..!
X

బాలీవుడ్ న‌టి కొంక‌ణా సేన్ శ‌ర్మ న‌టుడు ర‌ణ‌వీర్ షోరే దంప‌తులు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఐదేళ్ల త‌మ మ్యారీడ్ లైఫ్‌కు గుడ్‌బై చెప్ప‌డానికి డిసైడ్ అయ్యారు. ఇదే విష‌యాన్ని వాళ్లు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ చెప్ప‌డం విశేషం. ప‌ర‌స్ప‌ర అంగీక‌రాంతో విడిపోవ‌డానికి డిసైడ్ అయ్యార‌ట. ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతార‌ట. వాళ్ల అబ్బాయికి కో పేరెంట్ గా వుంటారట. 2007లో ప్రారంభమైన వీరి ప్రేమ‌యాణం 2010 లో పెళ్లి పిట‌లెక్కింది. 2015 లో విడిపోతున్నారు. వీరిద్ద‌రు క‌లిసి.. మిక్సిడ్ డ‌బుల్స్, ఆజా నాచెలె, గౌర్ హ‌రి ద‌స్తాన్, చిత్రాలు చేశారు. విడిపోవ‌డానికి ఎవ‌రి రీజ‌న్స్ వారికి వున్న‌ట్లు తెలుస్తుంది మ‌రి.

First Published:  15 Sep 2015 1:00 AM GMT
Next Story