Telugu Global
Cinema & Entertainment

కంచె  పోస్ట్ పోన్‌..!

అక్టోబ‌ర్ మొద‌టి వారం అంతా  మెగా అభిమానుల పండ‌గే అని సంబ‌ర ప‌డుతున్న అభిమానుల‌కు  ఒక  ఝ‌ల‌క్ ప‌డిన‌ట్లే.  వ‌రుణ్ తేజ్ , క్రిష్ కాంబినేష‌న్ లో విడుద‌ల‌కు సిద్ద‌మైన కంచె చిత్రం  రిలీజ్  డిలే అయ్యే చాన్స్ పుష్క‌లంగ వున్న‌ట్లు  తెలుస్తుంది. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం […]

కంచె  పోస్ట్ పోన్‌..!
X
అక్టోబ‌ర్ మొద‌టి వారం అంతా మెగా అభిమానుల పండ‌గే అని సంబ‌ర ప‌డుతున్న అభిమానుల‌కు ఒక ఝ‌ల‌క్ ప‌డిన‌ట్లే. వ‌రుణ్ తేజ్ , క్రిష్ కాంబినేష‌న్ లో విడుద‌ల‌కు సిద్ద‌మైన కంచె చిత్రం రిలీజ్ డిలే అయ్యే చాన్స్ పుష్క‌లంగ వున్న‌ట్లు తెలుస్తుంది.
‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..అక్టోబర్ 2న విడుదలకు సిద్దంగా ఉంది. అయితే అందుతున్న సమచారం ప్రకారం…దీపావళి సీజన్ కలసివచ్చేలా నవంబర్ 1 న విడుదల చేయటానికి నిర్ణయంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ రావాల్సి వుంది మ‌రి.
First Published:  21 Sep 2015 8:00 PM GMT
Next Story