Telugu Global
Others

బందరు భూసేకరణకూ రాజధాని తరహా ప్యాకేజీ

రాజధాని భూ సేకరణ ఆధారిత ప్యాకేజీనే బందరు పోర్టుకు కూడా వర్తిస్తుందని, ఇక్కడ పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. పోర్టు వస్తున్నందుకు అక్కడి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని ఆయన అన్నారు. బందరు పోర్టుకు ప్యాకేజీ ఇచ్చే అంశంపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రకటన వెలువడితే భూసేకరణ వేగవంతం అవుతుందని ఆయన అన్నారు. 

First Published:  30 Sep 2015 1:08 PM GMT
Next Story