Telugu Global
Cinema & Entertainment

గ‌న్స్ వ‌దిలి హాట్ గ‌ర్ల్ తో స్టెప్స్...!

సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్  అంటే కేవ‌లం  గ‌న్స్ మాత్ర‌మే కాదు.  ల‌వ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు డైరెక్ట‌ర్ బాబీ. ప్ర‌స్తుతం గ‌న్స్ ప‌క్క‌న పెట్టి.. గ‌ర్ల్స్   తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్  స్టెప్స్ వేస్తున్నాడ‌ట‌.కాజల్‌ హీరోయిన్. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. గుండెలనిండా ధైర్యమే కాదు… మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. పోలీసు కదా అని ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. మొన్నటిదాకా […]

గ‌న్స్ వ‌దిలి హాట్ గ‌ర్ల్ తో స్టెప్స్...!
X

సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అంటే కేవ‌లం గ‌న్స్ మాత్ర‌మే కాదు. ల‌వ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు డైరెక్ట‌ర్ బాబీ. ప్ర‌స్తుతం గ‌న్స్ ప‌క్క‌న పెట్టి.. గ‌ర్ల్స్ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ స్టెప్స్ వేస్తున్నాడ‌ట‌.కాజల్‌ హీరోయిన్. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
గుండెలనిండా ధైర్యమే కాదు… మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. పోలీసు కదా అని ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. మొన్నటిదాకా విలన్స్ పై తూటాలు పేల్చిన సర్దార్‌ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయితో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ హంగామా ఎలా ఉంటుందో ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాలోనే చూడాలని అంటున్నారు ద‌ర్శ‌కుడు. . ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత.

First Published:  30 Sep 2015 7:20 PM GMT
Next Story