Telugu Global
Others

విజయ్‌మాల్యా నివాసంలో సీబీఐ సోదాలు

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో సీబీఐ అధికారులు నిర్వహించారు. ముంబయి, బెంగళూరు, గోవా నగరాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీ మొత్తం రూ. 950 కోట్ల రుణం లభించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై సీబీఐ దృష్టి సారించి […]

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో సీబీఐ అధికారులు నిర్వహించారు. ముంబయి, బెంగళూరు, గోవా నగరాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీ మొత్తం రూ. 950 కోట్ల రుణం లభించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై సీబీఐ దృష్టి సారించి విచారణ జరుపుతోంది. పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగం బ్యాంకులు భారీ మొత్తంలో రుణాలు ఇవ్వడంలో అవకతవకలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ బృందాలు ఇందులో భాగంగానే మాల్యా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. రుణమోసం వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ త్వరలోనే విజయ్ మాల్యాను కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తున్నది.

First Published:  9 Oct 2015 1:08 PM GMT
Next Story