Telugu Global
Others

తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌లో చీలికలు

తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌లో చీలికలు ఏర్పడ్డాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి అనుకూలంగా, కొంతమంది రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ యూనియన్‌ లక్ష్యాన్ని దెబ్బతీస్తోందని చీలిక వర్గం ప్రతినిధులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా టీఎంయూకి చెందిన ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శుల రాజీనామా చేశారు. సంస్థ పరిరక్షణను యూనియన్‌ పట్టించుకోవటం లేదని, స్వప్రయోజనాలే వారికి పరమ లక్ష్యంగా కనిపిస్తోందని వారు విమర్శించారు.

First Published:  9 Oct 2015 1:14 PM GMT
Next Story