Telugu Global
Cinema & Entertainment

చెర్రీ కోసం రానా ప్రచారం

చెర్రీ-రానా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి సినిమాల్ని మరొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. అప్పట్లో బాహుబలి విడుదలైనప్పుడు ప్రభాస్, రానా కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు చెర్రీ. సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఇప్పుడు రానా వంతు వచ్చింది. బ్రూస్ లీ సినిమా విడుదలైంది. పైగా ఫ్లాప్ టాక్ తో నడుస్తోంది. దీంతో తన ఫ్రెండ్ కోసం ప్రచారం చేయడానికి ముందుకొచ్చాడు రానా. ఏకంగా బ్రూస్ లీ టాటూను తను కూడా వేయించుకొని ప్రచారం […]

చెర్రీ కోసం రానా ప్రచారం
X
చెర్రీ-రానా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి సినిమాల్ని మరొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. అప్పట్లో బాహుబలి విడుదలైనప్పుడు ప్రభాస్, రానా కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు చెర్రీ. సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఇప్పుడు రానా వంతు వచ్చింది. బ్రూస్ లీ సినిమా విడుదలైంది. పైగా ఫ్లాప్ టాక్ తో నడుస్తోంది. దీంతో తన ఫ్రెండ్ కోసం ప్రచారం చేయడానికి ముందుకొచ్చాడు రానా. ఏకంగా బ్రూస్ లీ టాటూను తను కూడా వేయించుకొని ప్రచారం మొదలుపెట్టాడు. బ్రూస్ లీ సినిమా చూడండంటూ తన సోషల్ నెట్ వర్కింగ్ పేజ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. పరిశ్రమలో ఇద్దరు హీరోలు ఇలా ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం బాగానే ఉంది. కానీ ఇప్పటికే దెబ్బయిపోయిన బ్రూస్ లీని ఆదుకోవడం రానా వల్ల అవుతుందా.. రానా ప్రచారం బ్రూస్ లీకి పనికొస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
First Published:  17 Oct 2015 7:06 PM GMT
Next Story