Telugu Global
Cinema & Entertainment

అనుష్క  హ‌ర్ట్ అయ్యిందా..?

అనుష్కా శర్మ ఎక్కడికి వెళ్లినా, ఆమెకు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న! ‘విరాట్ కోహ్లీతో మీ పెళ్లెప్పుడు’ అని? మీడియాకు వీళ్లిద్దరి గురించి ప్రతి వార్తా ఆసక్తికరమే.  ప్రస్తుత్తం వీళ్లిద్దరి మధ్య అంత సఖ్యత లేదని హిందీ సినీ వర్గాల టాక్. అసలు విషయంలోకి వెళితే… తమ లవ్ ఎఫైర్ మీడియాలో ప్రచారమైనప్పుడు పెళ్లి చేసుకోవాలని విరాట్ మీద అనుష్కా శర్మ ఒత్తిడి తెచ్చారట. కానీ విరాట్ మాత్రం తన కెరీర్ మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో […]

అనుష్క  హ‌ర్ట్ అయ్యిందా..?
X

అనుష్కా శర్మ ఎక్కడికి వెళ్లినా, ఆమెకు ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న! ‘విరాట్ కోహ్లీతో మీ పెళ్లెప్పుడు’ అని? మీడియాకు వీళ్లిద్దరి గురించి ప్రతి వార్తా ఆసక్తికరమే. ప్రస్తుత్తం వీళ్లిద్దరి మధ్య అంత సఖ్యత లేదని హిందీ సినీ వర్గాల టాక్. అసలు విషయంలోకి వెళితే… తమ లవ్ ఎఫైర్ మీడియాలో ప్రచారమైనప్పుడు పెళ్లి చేసుకోవాలని విరాట్ మీద అనుష్కా శర్మ ఒత్తిడి తెచ్చారట. కానీ విరాట్ మాత్రం తన కెరీర్ మీద ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేశాడు. దీంతో అనుష్క బాగా హర్టయ్యారట.

త్వరలో హర్భజన్ సింగ్, గీతా బస్రాల పెళ్లికి విరాట్‌తో కలిసి హాజరు కావాలని అనుష్క మొదట్లో అనుకున్నారట. కానీ విరాట్ వైఖరితో విసుగు చెంది, వాళ్ల పెళ్లికే డుమ్మా కొట్టాలని ఈ అమ్మడి ఆలోచన.

First Published:  21 Oct 2015 12:17 PM GMT
Next Story