Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ బాబు... ది బిజినెస్ మాన్‌...

రీసెంట్ గా సురేష్ బాబు,ప్రసాద్స్ కలిసి చేస్తున్న “కాపిటల్ సినిమాస్” వెంచర్ లో రీసెంట్ గా రానా, వెంకటేష్ కలిసి షేర్ తీసుకున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు మహేష్ బాబు సైతం… గచ్చిబౌళిలోని కొత్తగా నిర్మితమవుతున్న ప్రిస్టన్ మాల్ లోని సింగిల్ స్క్రీన్స్ ని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైవ్ స్క్రీన్ మల్టిప్లెక్స్ల్ లో మహేష్ ఒక స్క్రీన్ ని తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ …ప్యారిస్ లో తన ఫ్యామిలీతో హాలీడేస్ […]

మ‌హేష్ బాబు... ది బిజినెస్ మాన్‌...
X

రీసెంట్ గా సురేష్ బాబు,ప్రసాద్స్ కలిసి చేస్తున్న “కాపిటల్ సినిమాస్” వెంచర్ లో రీసెంట్ గా రానా, వెంకటేష్ కలిసి షేర్ తీసుకున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు మహేష్ బాబు సైతం… గచ్చిబౌళిలోని కొత్తగా నిర్మితమవుతున్న ప్రిస్టన్ మాల్ లోని సింగిల్ స్క్రీన్స్ ని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైవ్ స్క్రీన్ మల్టిప్లెక్స్ల్ లో మహేష్ ఒక స్క్రీన్ ని తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ …ప్యారిస్ లో తన ఫ్యామిలీతో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక మహేష్ చిత్రాల విషయానికి వస్తే…. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. . తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకే సారి ప్రారంభమైంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల తో మ‌హేష్ చేస్తున్న బ్ర‌హ్మోత్స‌వం మ‌రోసారి మ‌హేష్ ను ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు మ‌రింత చేరువ చేస్తుంది అన‌డంలో సందేహాం లేదు.

First Published:  22 Oct 2015 11:44 PM GMT
Next Story