Telugu Global
CRIME

ఒబెర్‌ డ్రైవర్‌ శివకుమార్‌కు 3న శిక్ష ఖరారు

గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఒబేర్ రేప్ కేసు నిందితుడు శివకుమార్ యాదవ్‌కు వచ్చేనెల 3న శిక్ష ఖరారు కానుంది. నిజానికి శుక్రవారం వాదనలు ముగిస్తే శిక్ష ఖరారు కావాల్సి ఉంది. కాని విచారణ ఇంకా ముగియనందున కేసును న్యాయమూర్తి కేసును నవంబర్‌ 3కు వాయిదా వేశారు. యాదవ్‌పై పోలీసులు సెక్షన్ 376( అత్యాచారం), 366(ఉద్దేశపూరితంగా నేరం చేశాడని), 506(బెదిరింపుతో నేరం)తో పాటు ఐపీసీ 323 కింద కేసు […]

గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఒబేర్ రేప్ కేసు నిందితుడు శివకుమార్ యాదవ్‌కు వచ్చేనెల 3న శిక్ష ఖరారు కానుంది. నిజానికి శుక్రవారం వాదనలు ముగిస్తే శిక్ష ఖరారు కావాల్సి ఉంది. కాని విచారణ ఇంకా ముగియనందున కేసును న్యాయమూర్తి కేసును నవంబర్‌ 3కు వాయిదా వేశారు. యాదవ్‌పై పోలీసులు సెక్షన్ 376( అత్యాచారం), 366(ఉద్దేశపూరితంగా నేరం చేశాడని), 506(బెదిరింపుతో నేరం)తో పాటు ఐపీసీ 323 కింద కేసు నమోదు చేశారు. దీనికి గాను యాదవ్‌కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

First Published:  22 Oct 2015 4:03 PM GMT
Next Story