Telugu Global
Cinema & Entertainment

2 కోట్లు ఇచ్చినా అందుకు ఒప్పుకోని తాప్సి

తాప్సికి ఇప్పుడు ఏ నిర్మాత 2 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడు. అలా అని ఆమె ఏ భాషలో కూడా బిజీగా లేదు. ఓ విధంగా చెప్పాలంటే తాప్సికి ఇప్పుడు అవకాశాలు అత్యవసరం. సినిమా ఛాన్సుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇలాంటి టైమ్ లో తన వరకు వచ్చిన 2 కోట్ల ఆఫర్ ను వద్దనుకుంది తాప్సి. నటించనని తెగేసి చెప్పేసింది. ఓ లిక్కర్ కంపెనీ, రూ.2కోట్ల ఆఫర్ తో తాప్సిని సంప్రదించింది. తమ లిక్కర్ యాడ్ […]

2 కోట్లు ఇచ్చినా అందుకు ఒప్పుకోని తాప్సి
X
తాప్సికి ఇప్పుడు ఏ నిర్మాత 2 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడు. అలా అని ఆమె ఏ భాషలో కూడా బిజీగా లేదు. ఓ విధంగా చెప్పాలంటే తాప్సికి ఇప్పుడు అవకాశాలు అత్యవసరం. సినిమా ఛాన్సుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇలాంటి టైమ్ లో తన వరకు వచ్చిన 2 కోట్ల ఆఫర్ ను వద్దనుకుంది తాప్సి. నటించనని తెగేసి చెప్పేసింది.
ఓ లిక్కర్ కంపెనీ, రూ.2కోట్ల ఆఫర్ తో తాప్సిని సంప్రదించింది. తమ లిక్కర్ యాడ్ లో నటిస్తే 2 కోట్లు ఇస్తామని ఊరించింది. కానీ తాప్సి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు హాని చేసే ఎలాంటి ఉత్పత్తుల్లో నటించనని ఇప్పటికే ప్రకటించింది తాప్సి. అందుకే 2 కోట్ల రూపాయల భారీ ఆఫర్ కళ్లముందు కనిపిస్తున్నప్పటి.. సదరు లిక్కర్ యాడ్ లో నటించడానికి అంగీకరించలేదు. ఈ విషయాలన్నీ తనే స్వయంగా ప్రకటించింది.
First Published:  29 Oct 2015 7:02 PM GMT
Next Story