ఎగ్జిట్ పోల్స్ విడుదల- బిహార్ హోరాహోరీ

బిహార్ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విడుదలయ్యాయి. అన్ని సర్వేలు జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీగానే పోరుసాగిందని సూచిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేజారిటీ సర్వేలు మహాకూటమి వైపే మొగ్గు చూపాయి. బిహార్‌లో మ్యాజిక్ ఫిగర్ 122. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది.  వివిధ సర్వేల వివరాలు గమనిస్తే

సీ- ఓటర్స్ సర్వే

మహాకూటమి= 123
ఎన్డీఏ =111

న్యూస్ ఎక్స్ –

మహాకూటమి= 130- 140
ఎన్డీఏ= 90- 100
ఇతరులు= 13 -23

ITG – CICERO సర్వే
మహాకూటమి= 111- 123
ఎన్డీఏ = 113- 127