Telugu Global
Cinema & Entertainment

తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న మహేష్

ధన్ తేరస్ సందర్భంగా మహేష్ బాబు తనకు తానే ఓ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈమధ్యే ఓ కొత్త కారు బుక్ చేశాడు మహేష్. రేంజ్ రోవర్ సిరీస్ కు చెందిన ఆ ఎస్ యూవీ మోడల్.. ధన్ తేరస్ సందర్భంగా మహేష్ ఇంటికి చేరుకుంది. ఆ సిరీస్ లోనే అత్యంత ఖరీదైన కారు ఇది. కారు వచ్చిన వెంటనే, మహేష్ తన కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి కారు ముందు ఫొటో దిగాడు. ఆ ఫోటను […]

తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న మహేష్
X
ధన్ తేరస్ సందర్భంగా మహేష్ బాబు తనకు తానే ఓ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈమధ్యే ఓ కొత్త కారు బుక్ చేశాడు మహేష్. రేంజ్ రోవర్ సిరీస్ కు చెందిన ఆ ఎస్ యూవీ మోడల్.. ధన్ తేరస్ సందర్భంగా మహేష్ ఇంటికి చేరుకుంది. ఆ సిరీస్ లోనే అత్యంత ఖరీదైన కారు ఇది. కారు వచ్చిన వెంటనే, మహేష్ తన కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి కారు ముందు ఫొటో దిగాడు. ఆ ఫోటను తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేశాడు కూడా. ఘట్టమనేని ఫ్యాన్స్ కు ఇదే పెద్ద దీపావళి కానుక. మరోవైపు దీపావళి పూర్తయిన వెంటనే.. బ్రహ్మోత్సవం టీమ్ తో కలిసి నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఊటీ వెళ్తున్నాడు మహేష్.
First Published:  9 Nov 2015 7:03 PM GMT
Next Story