Telugu Global
Others

పవన్ పంచెకట్టు ఎందుకంటే...

చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు విజయవాడ వచ్చిన పవన్‌ కల్యాణ్ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. పంచెకట్టుపై కొందరు మీడియా ప్రతినిధులు ఆసక్తిగా ప్రశ్నించగా పవన్‌ సమాధానం చెప్పారు. పూజ  చేసి నేరుగా వచ్చానని చెప్పారు. పంచె మన సాంప్రదాయం అన్నారు. అయితే పవన్ ప్రతి ఏడూ కార్తీక మాసంలో పవన్ నిత్యం పూజ చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కార్తీకమాసమంతా ఒకపూట మాత్రమే భోజనం చేస్తారట. షూటింగ్ సమయలో మినహా మిగిలిన సమయంలో ఈ నెలంతా ఆయన పంచెలోనే ఉంటారని చెబుతున్నారు. 

పవన్ పంచెకట్టు ఎందుకంటే...
X

First Published:  12 Nov 2015 5:23 AM GMT
Next Story