Telugu Global
Others

క్యాన్స‌ర్ నిర్దార‌ణ‌కు ఇక ఒక్క ర‌క్త‌పు బొట్టు చాలు

క్యాన్స‌ర్ ఉందా…అనే విష‌యాన్ని నిర్దారించేందుకు చేసే ప‌రీక్ష‌లను మ‌రింత సుల‌భ‌త‌రం అయ్యేలా చేశారు వైద్య‌ ప‌రిశోధ‌కులు.  ఇక‌పై ఒక్క  ర‌క్త‌పు బొట్టు ప‌రీక్ష‌తో ఈ విష‌యం తేల‌నున్న‌ది.  వ్య‌క్తి నుండి ఒక నీటిబొట్టు ప‌రిమాణంలో ర‌క్తాన్ని సేక‌రించి దానికి బ‌యాప్సీని నిర్వ‌హించ‌డం ద్వారా క్యాన్స‌ర్ నిర్దార‌ణ సాధ్య‌మేన‌ని ఒక నూతన అధ్య‌య‌నం చెబుతోంది. ఈ స‌రికొత్త ప‌ద్ధ‌తిలో ర‌క్తం ఆధారంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ర‌క్తంలో ప్లేట్‌లెట్స్‌కి ఆర్ ఎన్ ఎ (అనువంశిక క‌ణాల్లో ఉండే ప్రొటీను) ప‌రీక్ష‌లు […]

క్యాన్స‌ర్ నిర్దార‌ణ‌కు ఇక ఒక్క ర‌క్త‌పు బొట్టు చాలు
X

క్యాన్సర్ ఉందాఅనే విషయాన్ని నిర్దారించేందుకు చేసే రీక్షలను రింత సులరం అయ్యేలా చేశారు వైద్య‌ రిశోధకులు. ఇకపై ఒక్క క్తపు బొట్టు రీక్షతో విషయం తేలనున్నది. వ్యక్తి నుండి ఒక నీటిబొట్టు రిమాణంలో క్తాన్ని సేకరించి దానికి యాప్సీని నిర్వహించడం ద్వారా క్యాన్సర్ నిర్దార సాధ్యమేనని ఒక నూతన అధ్యనం చెబుతోంది. రికొత్త ద్ధతిలో క్తం ఆధారంగా రీక్షలు నిర్వహిస్తారు. క్తంలో ప్లేట్లెట్స్కి ఆర్ ఎన్ (అనువంశిక ణాల్లో ఉండే ప్రొటీను) రీక్షలు చేయడం ద్వారా 96 శాతం చ్ఛితత్వంతో క్యాన్సర్ నిర్దారణ చేయచ్చని అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది విష్యత్తులో ఊపిరితిత్తుల క్యాన్సర్కి జాల రీక్షను నివారించే అవకాశం ఉందని అధ్యయన నిర్వాహకుల్లో ఒకరైన జొనాస్ నిల్సాన్ అంటున్నారు. ఈయన స్వీడన్లోని ఉమియా యూనివర్శిటీలో నిచేస్తున్నారు. దాదాపు అన్ని కాల క్యాన్సర్లు క్తపు రీక్షలో డ్డాయని, ఇది క్యాన్సర్ నిర్దారకు క్కని ద్ధతిగా ఉపయోగడుతుందని నిల్సాన్ తెలిపారు. క్తపు ప్లేట్లెట్స్లో వ్యాధి నిర్దారను సులువు చేసే అంశాలున్నాయని, వ్యాధిని కనుగొనేందుకే కాక, చికిత్సా ద్ధతులను నిర్ణయించుకునేందుకు కూడా క్త రీక్ష ఉపరిస్తుందని రిశోధకులు అంటున్నారు. అధ్యనం కోసం 283మంది క్తపు మూనాలను రీక్ష చేయగా అందులో 228మందిలో ఏదోఒకరూపంలో క్యాన్సర్ ఉందని తేలింది. 55మందిలో క్యాన్సర్ జాడ ఏమాత్రం లేదని తేలింది.

క్త మూనాలకు ఆర్ ఎన్ (అనువంశిక ణాల్లో ఉండే ప్రొటీను) రీక్షలు నిర్వహించి, 96శాతం చ్ఛితత్వంతో క్యాన్సర్ నిర్దారణ చేసినట్టుగా రిశోధకులు చెబుతున్నారు. బ్లడ్ టెస్ట్ కి కొనసాగింపుగా చేసిన రీక్షల్లో రిశోధకులు, ట్యూమర్ ఎక్క మొదలైంది అనే విషయాన్ని 71శాతం చ్ఛితత్వంతో నుగొన్నారు. లంగ్స్‌, బ్రెస్ట్‌, బ్రెయిన్‌, కొలోన్‌, రెక్టమ్‌, పాంక్రియాస్‌, లివర్ల్లో క్యాన్సర్ మొదలైనట్టుగా గుర్తించారు. క్యాన్సర్ మ్మారిని తరిమికొట్టడంలో తేలికపాటి నిర్దార రీక్ష తోడ్పడుతుందని ఆశిద్దాం.

First Published:  15 Nov 2015 9:44 AM GMT
Next Story