ఇక లంగ్ క్యాన్స‌ర్ ప్ర‌మాదం పొగ‌రాయ‌ళ్ల‌కే  కాదు…మ‌గ‌వారంద‌రికీ..!

ఇప్పటి కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్లు ఆపకుండా తాగేవారికి మాత్రమే స్తుందనుకునేవారు. కానీ ఇప్పుడు రుసలో వారంతా చేరిపోయారు. రానున్న సంవత్సరాల్లో భారత్లో వారందరికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని, అలాగే రికొన్నేళ్లకు ఇది ఆడవారిని సైతం మింగేసే అవకాశం ఉందని ఢిల్లీలోని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వాతావ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారు హెచ్చరిక చేశారు. ఇప్పటికే ఇది భారత్లో వారికి చ్చే క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉందని, ముందు ముందు హిళనూ ళిస్తుందని సెంటర్ ర్ చెస్ట్ ర్జరీ ఛైర్మన్‌, రోబోటిక్ ర్జరీ ఇన్స్టిట్యూట్ డైరక్టర్ డాక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. రైన నివారణా విధానాలు, చికిత్సా ద్ధతులతో రానున్న ప్రమాదాన్ని ఎదుర్కొన చ్చని ఆయ తెలిపారు.

వంబర్ నెలని ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ అవగాహనా మాసంగా ప్రటించడంతో వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది విషయంపై లురకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యాధితో బాధడుతున్న చాలామందికి వ్యాధి ట్ల అవగాహ ఉండటం లేదని డాక్టర్లు భావిస్తున్నారు. నిరంతరం లుబు, గ్గు, లాలాజలంతోపాటు తెమ‌, క్తం టం, ఊపిరి తీసుకోలేకపోవడం ఇవన్నీ లంగ్ క్యాన్సర్ క్షణాలని, ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్యలు ఉన్నపుడు చాలామంది వాతావణంలో మార్పుగా భావించి గృహ చికిత్సలు, మందుల షాపులో సొంతంగా మందులు తెచ్చివేసుకోవడం లాంటివి చేస్తుంటారని, దీనివ వ్యాధి టం ఆలస్యవుతుందని, అలాగే రైన యంలో గిన చికిత్సని అందించలేమని వారు చెబుతున్నారు. చాలా సాధారమైన క‌ఫ‌ము రీక్ష‌, ఎక్స్రేలతో వ్యాధిని నిర్దారించచ్చని, అనుభవం ఉన్న డాక్టర్లు సైతం క్షణాలని చాలాసార్లు క్షగా భావిస్తారని నిపుణులు అంటున్నారు.

సిగరెట్లలో ఉన్న నికోటిన్, హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్ లాగానే తీవ్రస్థాయి వ్యమేనని డాక్టర్ అరవింద్ కుమార్ హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉన్న 4వేల కాల సాయనాల్లో 50 కు క్యాన్సర్ కారకాలే ఉంటాయని ఆయ తెలియజేశారు.

ఛైన్స్మోకింగ్‌తో పాటు వాతావ కాలుష్యం, సిగరెట్లు తాగేవారికి క్కనే ఉండటం, ఆస్బెస్టాస్‌, మైకా, బొగ్గు, బాక్సైట్ లాంటి నుల్లోనూ, వాటికి చేరువలోనూ నిచేయడం… ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చి సెంటర్లో థొరాసిక్ ర్జరీ డిపార్ట్మెంట్కి అధిపతిగా ఉన్న డాక్టర్ ఎల్‌.ఎమ్‌. డార్లాంగ్ అన్నారు. పిల్లలు, హిళలు, ముఖ్యంగా ఇంతకుముందు టి బి చ్చి గ్గిన హిళకు ఊపిరితిత్తుల క్యాన్సర్ చ్చే అవకాశాలు దేశంలో ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చెబుతున్నారు.

క్రిములు, బ్యాక్టీరియా, కాలుష్యాలు గాలి ద్వారా లోపలికి వెళ్లకుండా ముక్కులో అడ్డుగా ఉండే న్నని వెంట్రుకలు స్మోకింగ్ రించుకుపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక రీరంలో ఊపిరి తిత్తుల ప్రాధాన్యని గురించి వివరించిన డాక్టర్ ఖాన్‌, ఇవి క్తానికి ఆక్సిజన్ని అందిస్తాయని అన్నారు. పొగతాగటం చివరి సిగరెట్ మ్ము పీల్చిన రువాత ఎనిమిది గంట కు ఊపిరితిత్తుల నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయి ఉంటుందని, దీనివ ఆక్సిజన్కి గిన చోటు అనేది దొరని ఆయ చెబుతున్నారు.  

స్వచ్ఛమైన గాలిని రించివేసే  కాలుష్యాన్ని చుట్టూ నింపుకుంటూ పోతున్నందుకు చెల్లించాల్సిన మూల్యంగా రానున్న ప్రమాదాలను భావించచ్చు.