Telugu Global
Others

పొట్ట చుట్టుకొల‌తే...అస‌లు ప్ర‌మాదం

మీ న‌డుము కింది భాగం (హిప్స్‌)కంటే పొట్ట చుట్టుకొల‌త పెరుగుతోందా…అయితే మీ ఆరోగ్యం ప‌ట్ల మీరు మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాల్సిందే  అంటున్నారు వైద్య  ప‌రిశోధ‌కులు. బెల్లీఫ్యాట్ ఎన్నో అనారోగ్యాల‌ను తెచ్చిపెడుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, పొట్ట ఎక్కువ‌గా ఉందా, మ‌న ఆరోగ్యానికి అంత ముప్పుతెచ్చే ప‌రిమాణంలో ఉందా…అనే విష‌యాన్ని ఎలా క‌నుక్కోవాలి? ఇందుకు వారు ఒక చిన్న సింపుల్, స్వీయ ప‌రీక్ష‌ని ఉపాయంగా చెబుతున్నారు. ఒక దారం ముక్క‌ని తీసుకుని ముందు, ఎత్తుగా ఉన్న పొట్ట‌భాగాన్ని కొలుచుకుని, […]

పొట్ట చుట్టుకొల‌తే...అస‌లు ప్ర‌మాదం
X

మీ డుము కింది భాగం (హిప్స్‌)కంటే పొట్ట చుట్టుకొల పెరుగుతోందాఅయితే మీ ఆరోగ్యం ట్ల మీరు రింత జాగ్రత్త హించాల్సిందే అంటున్నారు వైద్య రిశోధకులు. బెల్లీఫ్యాట్ ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రి, పొట్ట ఎక్కువగా ఉందా, ఆరోగ్యానికి అంత ముప్పుతెచ్చే రిమాణంలో ఉందాఅనే విషయాన్ని ఎలా నుక్కోవాలి? ఇందుకు వారు ఒక చిన్న సింపుల్, స్వీయ రీక్షని ఉపాయంగా చెబుతున్నారు. ఒక దారం ముక్కని తీసుకుని ముందు, ఎత్తుగా ఉన్న పొట్టభాగాన్ని కొలుచుకుని, రువాత అదే దారంతో డుముకింద హిప్స్ భాగాన్ని కొలవాలి. హిప్స్ భాగం కంటే పొట్ట క్కువగా ఉంటే వాలేదు, కానీ పొట్టే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదమేన‌. ఎంతగా ప్రమాదం అంటే, స్థూలకాయంతో బాధడుతున్నవారికి లిగే ఆరోగ్య ష్టాలకంటే, రీరం న్నగానే ఉన్నా హిప్స్ భాగం కంటే పొట్ట ఎక్కువగా ఉన్నవారికి లిగే ష్టం ఎక్కువగా ఉంటుంద‌. కాబట్టి ఎంత లావున్నాంఅనే దానికంటే పొట్ట ఎంత పెరిగింది అనేది రింత ప్రాధాన్య లిగిన అంశంగా భావించాల‌ని రిశోధను నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు.

బాడీ మాస్ ఇండెక్స్కీ, రీరంలో కొవ్వు వ్యాపించిన విధానానికి ధ్య ఉన్న అనుబంధంపై వీరు అధ్యనం చేశారు. రీరం లావుగా ఉన్నా రువు అన్ని భాగాలకూ మానంగా విస్తరించి ఉన్నవారికంటే, రీరం న్నగా ఉండి, పొట్టలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయినవారికే గుండెజబ్బులు చ్చే ప్రమాదం ఎక్కువని వారు చెబుతున్నారు. పొత్తికడుపు, హిప్స్కి సంబంధించిన చుట్టుకొల నిష్పత్తి హిళల్లో అయితే .85, 1గానూ, పురుషుల్లో అయితే .9,1గానూ ఉండచ్చని వీరు హా ఇస్తున్నారు. కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ క్కువగానే ఉంది దా, మాకేం హాని లేదులే అని, పొట్ట ఎక్కువగా ఉన్నవారు బావించరాదని హెచ్చరిస్తున్నారు. కొంతమంది క్రీడాకారుల బాడీమాస్ ఇండెక్స్ 30 ఉన్నా వారి పొట్ట‌, హిప్స్ నిష్పత్తి రిగ్గా ఉండటం కారణంగా హాని ఉండని వారు చెబుతున్నారు. క్రీడాకారుల్లో కొవ్వు కంటే కండరాల రువు హెచ్చుగా ఉంటుంది. ఏదిఏమైనా రీర రువుతో సంబంధం లేకుండా, పొట్టని అదుపులో ఉంచుకోవాల్సిన అవరం ఉందని దీన్ని ట్టి తెలుస్తోంది.

First Published:  21 Nov 2015 9:00 PM GMT
Next Story