Telugu Global
Cinema & Entertainment

పెళ్లి పీటలెక్కుతున్న వరుణ్‌ సందేశ్‌

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ సందేశ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు వితికా షేరును పెళ్లిచేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వరుణే స్వయంగా  ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ప్రియురాలి ఫోటోను కూడా షేర్ చేశాడు. డిసెంబర్‌ 7న నిశ్చితార్ధం జరుగుతుందని వెల్లడించాడు. వితికా షేరు ”పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో వరుణ్‌ సందేశ్‌తో కలిసి నటించింది.

పెళ్లి పీటలెక్కుతున్న వరుణ్‌ సందేశ్‌
X

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ సందేశ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు వితికా షేరును పెళ్లిచేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వరుణే స్వయంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ప్రియురాలి ఫోటోను కూడా షేర్ చేశాడు. డిసెంబర్‌ 7న నిశ్చితార్ధం జరుగుతుందని వెల్లడించాడు. వితికా షేరు ”పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో వరుణ్‌ సందేశ్‌తో కలిసి నటించింది.

First Published:  30 Nov 2015 11:07 PM GMT
Next Story