Telugu Global
Cinema & Entertainment

స‌మంత‌- త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం న‌డుస్తోంది?

 మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ – అందాల భామ‌ స‌మంత మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌ని ఇప్ప‌డు టాలీవుడ్ చ‌ర్చించుకుంటోంది. తొలిసారిగా అత్తారింటికి దారేది?  చిత్రంలో వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఆ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌డంతో త్రివిక్ర‌మ్ త‌రువాత చిత్రం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోనూ స‌మంత‌ను రిపీట్ చేశాడు. ఆ చిత్రం కూడా మంచి విజ‌య‌మే సాధించింది. ముచ్చ‌ట‌గా మూడోసారి నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న అ.. ఆ చిత్రంలోనూ స‌మంత‌నే హీరోయిన్ గా తీసుకున్నాడు. దీంతో త్రివిక్ర‌మ్ […]

స‌మంత‌- త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం న‌డుస్తోంది?
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ – అందాల భామ‌ స‌మంత మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌ని ఇప్ప‌డు టాలీవుడ్ చ‌ర్చించుకుంటోంది. తొలిసారిగా అత్తారింటికి దారేది? చిత్రంలో వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఆ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌డంతో త్రివిక్ర‌మ్ త‌రువాత చిత్రం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోనూ స‌మంత‌ను రిపీట్ చేశాడు. ఆ చిత్రం కూడా మంచి విజ‌య‌మే సాధించింది. ముచ్చ‌ట‌గా మూడోసారి నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న అ.. ఆ చిత్రంలోనూ స‌మంత‌నే హీరోయిన్ గా తీసుకున్నాడు. దీంతో త్రివిక్ర‌మ్ సెంటిమెంట్‌ను ఇలా వాడేసుకుంటున్నాడ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం వారిద్ద‌రి మ‌ధ్య సెంటిమెంట్‌కు మించి ఏదో ఉంది! అని గుస‌గుస‌లాడుతున్నారు.
సూర్య సినిమాలోనూ..!
త్రివిక్ర‌మ్ త‌రువాత ప్రాజెక్టు ప‌వ‌న్‌తోనే చేయాల్సి ఉంది. కానీ, ప‌వ‌న్ డేట్లు అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో సూర్య‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు ప‌ని న‌డుస్తోంది. ఈ చిత్రంలోనూ స‌మంత‌నే హీరోయిన్ అని అప్పుడే వార్త‌లు వ‌చ్చేశాయి. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య సెంటిమెంట్‌కు మించి ఏదో న‌డుస్తోంద‌ని అనుమానిస్తున్న‌వారికి ఈ వార్త బోలెడంత బ‌లాన్నిచ్చింది. స‌మంత త‌మిళం, తెలుగులో టాప్ హీరోయిన్ కాబ‌ట్టే త్రివిక్ర‌మ్ ఆమెను ఎంచుకున్నాడ‌ని కొంద‌రు చెబుతున్నా.. కాదు కాదు.. అంటున్నారు.. మ‌రికొంద‌రు.! సినిమా ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కులు హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం ఇప్పుడే కొత్త కాదు! రాఘ‌వేంద్ర‌రావు, రాంగోపాల్ వ‌ర్మ‌ల కాలం నుంచి ఈ సంప్ర‌దాయం న‌డుస్తోంద‌ని దీంట్లో అంత‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సింది ఏముంద‌ని సినీపండితులు తేల్చేస్తున్నారు.
First Published:  13 Dec 2015 9:10 PM GMT
Next Story