Telugu Global
NEWS

మల్లాది సోదరులు అరెస్ట్

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణుతో పాటు అతడి సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు విచారించిన అనంతరం విష్ణును అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. బార్ లెసైన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మిని కూడా పిలిపించిన విచారించారు. వారిని ఎదురెదురుగా కూర్చొబెట్టి అధికారులు విచారించారు. లెసైన్స్‌దారులు చెపుతున్న […]

మల్లాది సోదరులు అరెస్ట్
X

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణుతో పాటు అతడి సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు విచారించిన అనంతరం విష్ణును అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. బార్ లెసైన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మిని కూడా పిలిపించిన విచారించారు. వారిని ఎదురెదురుగా కూర్చొబెట్టి అధికారులు విచారించారు. లెసైన్స్‌దారులు చెపుతున్న విషయాలతో పోల్చినప్పుడు విష్ణు చెప్పిన సమాధానాలు తేడాగా ఉండడం వల్లే అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

First Published:  7 Jan 2016 10:26 PM GMT
Next Story