Telugu Global
Others

వీహెచ్‌ను మహిళలు కూడా బెదిరిస్తున్నారా?

కాంగ్రెస్ ఎంపీ వీహెచ్‌కు బెదిరింపులు కాల్స్‌ కామనైపోయాయి. తరచు ఆయనను ఎవరో ఒకరు బెదిరిస్తూనే ఉన్నారు. తాజాగా వీహెచ్‌కు ఒక మహిళ ఫోన్ చేసి బెదరించారట. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజనాచౌదరి అనే మహిళ ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి వీహెచ్‌ను బెదిరించారని సమాచారం. ఇందిరను చంపిన సోనియాకు ఎందుకు మద్దతు తెలుపుతున్నావ్ అంటూ సదరు మహిళ బెదిరించిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వీహెచ్‌ను మహిళలు కూడా బెదిరిస్తున్నారా?
X

First Published:  9 Jan 2016 7:15 AM GMT
Next Story