Telugu Global
Cinema & Entertainment

తండ్రి కోసం కొడుకుల ప్రచారం

మొన్నటివరకు కొడుకుల కోసం తండ్రిగా నాగార్జున తెగ కష్టపడ్డాడు. అఖిల్ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నాగచైతన్య సినిమాలకు కూడా పనిగట్టుకొని మరీ ప్రచారం చేసి సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆ రుణాన్ని కొంతయినా తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు కొడుకులు నాగచైతన్య, అఖిల్. నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు తమదైన శైలిలో ప్రమోషన్ ఇస్తున్నారు. మూవీలో నాగార్జున ధరించిన పంచెకట్టు దుస్తుల్ని, చైతన్య, అఖిల్ కూడా వేసుకున్నారు. […]

తండ్రి కోసం కొడుకుల ప్రచారం
X
CYbcz2మొన్నటివరకు కొడుకుల కోసం తండ్రిగా నాగార్జున తెగ కష్టపడ్డాడు. అఖిల్ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నాగచైతన్య సినిమాలకు కూడా పనిగట్టుకొని మరీ ప్రచారం చేసి సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆ రుణాన్ని కొంతయినా తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు కొడుకులు నాగచైతన్య, అఖిల్. నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు తమదైన శైలిలో ప్రమోషన్ ఇస్తున్నారు. మూవీలో నాగార్జున ధరించిన పంచెకట్టు దుస్తుల్ని, చైతన్య, అఖిల్ కూడా వేసుకున్నారు. ఇదిగో ఇలా పోజిచ్చి… సోగ్గాడే చిన్నినాయనా సినిమాను తప్పక చూడండి అంటున్నారు. నాగ్ కోసం కొడుకుల ప్రచారం బాగుంది కదా…
First Published:  10 Jan 2016 7:21 PM GMT
Next Story