Telugu Global
Cinema & Entertainment

శ్రియ సిక్స్ ప్యాక్ ఇదే

అల్లు అర్జున్, సుధీర్ బాబు, మంచు మనోజ్ లాంటి హీరోలు సిక్స్ ప్యాక్ చేయగా చూశాం. కానీ హీరోయిన్లలో శ్రియ కూడా సిక్స్ ప్యాక్ చేశానంటోంది. అంతేకాదు… ఆ ఫొటోల్ని సోషల్ నెట్ వర్కింగ్ లో కూడా పెట్టింది. తన స్లిమ్ సిక్స్ ప్యాక్ ఇదిగో అంటూ ఓ 3 ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇండస్ట్రీకొచ్చి దశాబ్దం దాటినా ఇప్పటికీ తన ఫిజిక్ చెక్కుచెదరకపోవడానికి, తన స్లిమ్ ఫిజిక్ బొద్దుగా మారకపోవడానికి ఈ జిమ్మే కారణం అంటోంది. […]

శ్రియ సిక్స్ ప్యాక్ ఇదే
X
అల్లు అర్జున్, సుధీర్ బాబు, మంచు మనోజ్ లాంటి హీరోలు సిక్స్ ప్యాక్ చేయగా చూశాం. కానీ హీరోయిన్లలో శ్రియ కూడా సిక్స్ ప్యాక్ చేశానంటోంది. అంతేకాదు… ఆ ఫొటోల్ని సోషల్ నెట్ వర్కింగ్ లో కూడా పెట్టింది. తన స్లిమ్ సిక్స్ ప్యాక్ ఇదిగో అంటూ ఓ 3 ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇండస్ట్రీకొచ్చి దశాబ్దం దాటినా ఇప్పటికీ తన ఫిజిక్ చెక్కుచెదరకపోవడానికి, తన స్లిమ్ ఫిజిక్ బొద్దుగా మారకపోవడానికి ఈ జిమ్మే కారణం అంటోంది. తాజాగా గోపాల గోపాల సినిమాలో నటించింది శ్రియ. ఆ సినిమాలో కాస్త సంప్రదాయంగా కనిపించడంతో… ఆమె స్లిమ్ సిక్స్ ప్యాక్ చూడలేకపోయాం. ఈసారి ఎవరైనా డాన్ శీను తరహా క్యారెక్టర్ ఇస్తే… కచ్చితంగా రెచ్చిపోతానంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ.
sAAwjQJ CWfVb
First Published:  10 Jan 2016 7:25 PM GMT
Next Story