Telugu Global
Cinema & Entertainment

ఆ ఫొటోలు ఎవరు పెట్టారు... ఎందుకు తీశారు...

నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ గా మారడమే పెద్ద సంచలనం అనుకుంటే… ఆమె హాట్ గా కనిపించే ఫొటోలు నెట్ లో ప్రత్యక్షమై మరింత సంచలనమయ్యాయి. ప్రస్తుతం నిహారిక ఒక మనసు అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి స్టిల్స్ విడుదల కాలేదు. కానీ ఇంతలోనే నిహారిక ముఖంతో హాట్ హాట్ ఫొటోలు నెట్ లో దర్శనమిచ్చాయి. చిన్న నిక్కర్లు వేసుకొని, తొడలు కనిపించేలా నిహారిక నది ఒడ్డున ఉన్న ఫొటోలు అందర్నీ […]

ఆ ఫొటోలు ఎవరు పెట్టారు... ఎందుకు తీశారు...
X
నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ గా మారడమే పెద్ద సంచలనం అనుకుంటే… ఆమె హాట్ గా కనిపించే ఫొటోలు నెట్ లో ప్రత్యక్షమై మరింత సంచలనమయ్యాయి. ప్రస్తుతం నిహారిక ఒక మనసు అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి స్టిల్స్ విడుదల కాలేదు. కానీ ఇంతలోనే నిహారిక ముఖంతో హాట్ హాట్ ఫొటోలు నెట్ లో దర్శనమిచ్చాయి. చిన్న నిక్కర్లు వేసుకొని, తొడలు కనిపించేలా నిహారిక నది ఒడ్డున ఉన్న ఫొటోలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతే ఆశ్చర్యంగా… కొన్ని గంటల్లోనే ఆ ఫొటోలు నెట్ నుంచి మాయమయ్యాయి. అసలు నిహారిక హాట్ ఫొటోల్ని పెట్టింది ఎవరు… ఎందుకు పెట్టారు… ఎందుకు తీసేశారు… అసలు అవి నిహారిక అసలు ఫొటోలేనా… అనే సందేహాలు బయల్దేరాయి. కొందరేమో… నిహారిక చేస్తున్న తొలి సినిమా స్టిల్స్ గా వాటిని చెప్పుకొస్తుంటే… మరికొందరు… ఆమె ప్రైవేటుగా రెండేళ్ల కిందట తీసుకున్న ఫొటోలంటున్నారు. ఇంకొందరు మాత్రం అసలు అవి నిహారిక ఫొటోలే కావంటున్నారు. మొత్తమ్మీద నెట్ లో ఉన్న ఆ కొన్ని గంటలు ఆ ఫొటోలు దుమ్ముదులిపేశాయి.
First Published:  10 Jan 2016 8:01 PM GMT
Next Story