Telugu Global
Cinema & Entertainment

డిక్టేటర్‌కు మోక్షజ్ఞ రేటింగ్

బాలయ్య సినిమా డిక్టేటర్‌పై బోలెడు రివ్యూలు వస్తున్నాయి. విశ్లేషకులు రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఈ రేటింగ్‌లన్నీ ఒక ఎత్తు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా డిక్టేటర్‌ చూసి రేటింగ్ ఇచ్చాడు. పది పాయింట్లకు గాను సినిమాకు ఏకంగా 8 పాయింట్ట రేటింగ్ ఇచ్చాడు మోక్షజ్ఞ. బాలయ్య చిత్రాలకు రేటింగ్ ఇవ్వడం ఇటీవల మోక్షజ్ఞ చేస్తున్నాడు. లెజెండ్‌కు 6/10 రేటింగ్ ఇచ్చాడు. లయన్ చిత్రాన్ని మాత్రం మోక్షజ్ఞ పెద్దగా ఇష్టపడలేదు. ఇప్పుడు డిక్టేటర్‌ సినిమా చూసి చాలా ఎగ్జయిట్ […]

డిక్టేటర్‌కు మోక్షజ్ఞ రేటింగ్
X

బాలయ్య సినిమా డిక్టేటర్‌పై బోలెడు రివ్యూలు వస్తున్నాయి. విశ్లేషకులు రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఈ రేటింగ్‌లన్నీ ఒక ఎత్తు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా డిక్టేటర్‌ చూసి రేటింగ్ ఇచ్చాడు. పది పాయింట్లకు గాను సినిమాకు ఏకంగా 8 పాయింట్ట రేటింగ్ ఇచ్చాడు మోక్షజ్ఞ. బాలయ్య చిత్రాలకు రేటింగ్ ఇవ్వడం ఇటీవల మోక్షజ్ఞ చేస్తున్నాడు. లెజెండ్‌కు 6/10 రేటింగ్ ఇచ్చాడు. లయన్ చిత్రాన్ని మాత్రం మోక్షజ్ఞ పెద్దగా ఇష్టపడలేదు. ఇప్పుడు డిక్టేటర్‌ సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాడట. అందుకే ఏకంగా 8/10 రేటింగ్ ఇచ్చేశాడు.

First Published:  14 Jan 2016 2:07 AM GMT
Next Story