Telugu Global
Others

నాన్నకు ప్రేమతో కలెక్షన్ల వర్షం

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రో జు 15 కోట్ల వసూలు చేసిన చిత్రం మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ. 30 కోట్లను కొల్లగొట్టింది. తొలివారం ముగిసే సరికి ఈ మొత్తం రూ. 50 కోట్ల మార్కు దాటుతుందని ప్రముఖ ఎనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. యూఎస్‌లోనూ చిత్రం హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని ఓవర్‌సీస్ డిస్టిబ్యూట్ చేసిన సంస్థ చెబుతోంది.  రెండు రోజుల్లో నాలుగు కోట్లు వసూలు చేసిందని ఆయన అన్నారు. ఇది […]

నాన్నకు ప్రేమతో కలెక్షన్ల వర్షం
X

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రో జు 15 కోట్ల వసూలు చేసిన చిత్రం మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ. 30 కోట్లను కొల్లగొట్టింది. తొలివారం ముగిసే సరికి ఈ మొత్తం రూ. 50 కోట్ల మార్కు దాటుతుందని ప్రముఖ ఎనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. యూఎస్‌లోనూ చిత్రం హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని ఓవర్‌సీస్ డిస్టిబ్యూట్ చేసిన సంస్థ చెబుతోంది. రెండు రోజుల్లో నాలుగు కోట్లు వసూలు చేసిందని ఆయన అన్నారు. ఇది చాలా అద్భుతమైన ప్రదర్శన కిందే లెక్క అని అన్నారు.

First Published:  16 Jan 2016 5:06 AM GMT
Next Story