Telugu Global
Cinema & Entertainment

కేవలం రూ.8 కోట్ల దూరంలో...

తన కెరీర్ లోనే అరుదైన రికార్డును అందుకునేందుకు ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఎప్పట్నుంచే కలలుకంటున్న మార్కుకు అతి దగ్గరగా చేరువయ్యాడు. ఈ ఒక్క దెబ్బతో మహేష్, పవన్, బన్నీ సరసన చేరిపోవాలని తహతహలాడుతున్నాడు. అదే 50 కోట్ల క్లబ్. అవును… ఎన్టీఆర్ ఇప్పటివరకు ఈ మార్క్ అందుకోలేకపోయాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ ఘనత సాధించాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. […]

కేవలం రూ.8 కోట్ల దూరంలో...
X

తన కెరీర్ లోనే అరుదైన రికార్డును అందుకునేందుకు ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ఎప్పట్నుంచే కలలుకంటున్న మార్కుకు అతి దగ్గరగా చేరువయ్యాడు. ఈ ఒక్క దెబ్బతో మహేష్, పవన్, బన్నీ సరసన చేరిపోవాలని తహతహలాడుతున్నాడు. అదే 50 కోట్ల క్లబ్. అవును… ఎన్టీఆర్ ఇప్పటివరకు ఈ మార్క్ అందుకోలేకపోయాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ ఘనత సాధించాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే…. ఎన్టీఆర్ కూడా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడు. తను అనుకున్నది సాధించినవాడవుతాడు. ఎన్టీఆర్ వసూళ్ల వివరాలు…

  • నైజాం – రూ. 8.82 కోట్లు
  • సీడెడ్ – రూ. 5.07 కోట్లు
  • ఉత్తరాంధ్ర – రూ. 2.94 కోట్లు
  • ఈస్ట్ – రూ.2.59 కోట్లు
  • వెస్ట్ – 2.20 కోట్లు
  • కృష్ణా – రూ. 2కోట్లు
  • గుంటూరు – రూ. 2.75 కోట్లు
  • ఏపీ + నైజాం వసూళ్లు – రూ. 27.54 కోట్లు
  • ప్రపంచవ్యాప్త వసూళ్లు – రూ. 42 కోట్లు
First Published:  20 Jan 2016 7:05 PM GMT
Next Story