Telugu Global
Editor's Choice

దేవుడు లేని దేశాలు...

ప్రపంచ జనాభా 740 కోట్లు అయితే అందులో ఏ దేవుణ్ణీ నమ్మని వాళ్ళు 119 కోట్లు. ఏ మతాన్ని నమ్మనివాళ్ళు ఈ ఈదేశాల్లో ఇంత శాతంలో ఉన్నారు. ఎస్తోనియా – 76.5%, జపాన్‌-76%, డెన్మార్క్‌ – 72%, స్వీడన్‌-64%, వియత్నాం-62.5%, మకావు-60.9%, జెక్‌ రిపబ్లిక్‌-57.5%, హాంగ్‌కాంగ్‌-57%, ఫ్రాన్స్-53.5%, నార్వే-51.5%, చైనా-47%, నెదర్లాండ్‌-47%, ఫిన్లాండ్‌-44%, ఇంగ్లాండు-41.5%, దక్షిణ కొరియా-41%, జర్మనీ-40%, హంగేరి-39%, బెల్జియం-38.75%, బల్గేరియా-37%, స్లోమేనియా-36.15%, న్యూజిలాండ్‌-34.7%, రష్యా-30.5%, అమెరికా-20%, భారతదేశం – 0.6%  Estonia 71–82% (76.5%)  Japan 64–88% […]

దేవుడు లేని దేశాలు...
X

ప్రపంచ జనాభా 740 కోట్లు అయితే అందులో ఏ దేవుణ్ణీ నమ్మని వాళ్ళు 119 కోట్లు. ఏ మతాన్ని నమ్మనివాళ్ళు ఈ ఈదేశాల్లో ఇంత శాతంలో ఉన్నారు.

ఎస్తోనియా – 76.5%, జపాన్‌-76%, డెన్మార్క్‌ – 72%, స్వీడన్‌-64%, వియత్నాం-62.5%, మకావు-60.9%, జెక్‌ రిపబ్లిక్‌-57.5%, హాంగ్‌కాంగ్‌-57%, ఫ్రాన్స్-53.5%, నార్వే-51.5%, చైనా-47%, నెదర్లాండ్‌-47%, ఫిన్లాండ్‌-44%, ఇంగ్లాండు-41.5%, దక్షిణ కొరియా-41%, జర్మనీ-40%, హంగేరి-39%, బెల్జియం-38.75%, బల్గేరియా-37%, స్లోమేనియా-36.15%, న్యూజిలాండ్‌-34.7%, రష్యా-30.5%, అమెరికా-20%, భారతదేశం – 0.6%

  1. Estonia 71–82% (76.5%)
  2. Japan 64–88% (76%)
  3. Denmark 72%
  4. Sweden 46–82% (64%)
  5. Vietnam 44–81% (62.5%)
  6. Macau 60.9%
  7. Czech Republic 54–61% (57.5%)
  8. Hong Kong 57%
  9. France 43–64% (53.5%)
  10. Norway 31–72% (51.5%)
  11. China 47%
  12. Netherlands 39–55% (47%)
  13. Finland 28–60% (44%)
  14. United Kingdom 31–52% (41.5%) (25% England and Wales)
  15. South Korea 30–52% (41%)
  16. Germany 25 –55% (40%)
  17. Hungary 32–46% (39%)
  18. Belgium
    42–43% (38.75%)
  19. Bulgaria 34–40% (37%)
  20. Slovenia 35–38% (36.5%)
  21. New Zealand 34.7%
  22. Russia[61] 13–48% (30.5%)
  • ప్రపంచ జనాభాలో క్రిస్టియన్లు 31 శాతం ఉంటే, ముస్లింలు 23 శాతం, హిందువులు 15 శాతం, బౌద్ధులు 7 శాతం, ఏ మతాన్ని పాటించనివాళ్ళు 16 శాతం ఉన్నారు.
  • ఇండియా జనాభాలో హిందువులు 80 శాతం ఉంటే, నేపాల్‌లో 81.3 శాతం ఉన్నారు. మారిషస్‌లో 54 శాతం ఉన్నారు.
  • బౌద్ధులు దేవుణ్ణి, ఆత్మను నమ్మరు. కాబట్టి ఈ ప్రపంచ జనాభాలో దేవుడిమీద విశ్వాసం లేనివాళ్ళు 170 కోట్ల మంది ఉన్నారు.

వివిధ దేవుళ్ళని పూజించే దేశాల్లో కన్నా ఏ దేవుణ్ణి విశ్వసించని దేశాల్లోని ప్రజలు ఎక్కువ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, నేరస్వభావం తక్కువగా ఉందని, మంచి పౌరులుగా మెలుగుతున్నారని కొన్ని అధ్యయన సంస్థలు వెల్లడించాయి.

Click on Image to Read:

భలే వాడేశావ్ బాస్‌..!

బాబునే ఉరికించాం.. నీవెంత.. తొక్కేస్తాం: కేటీఆర్‌

rayapati chandrababu naidu

తాడిపత్రిని లిమ్కాబుక్‌లోకి ఎక్కించిన జేసీ

ఇందుకే జగన్ సీఎం కాలేకపోయాడు!

సిగ్గు సిగ్గు… వెలుగులోకి మరో ”పద్మ” విన్యాసం

అంతొద్దు- బాబు సర్కార్‌ను దెబ్బకొట్టిన కేంద్రం

లీగల్‌ నోటీస్‌ – రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరం

వైఎస్‌ రాజారెడ్డి హంతకుల విడుదల దేనికి సంకేతం?

వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా

First Published:  27 Jan 2016 3:26 AM GMT
Next Story