Telugu Global
Cinema & Entertainment

పవన్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్

నాన్నకు ప్రేమతో చిత్రం భారీ హిట్‌ సాధించింది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రం స్థానాన్ని నాన్నకు ప్రేమతో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఓవర్‌సీస్‌లో బహుబలి మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో శ్రీమంతుడు చిత్రం ఉంది. అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా అత్తారింటికి దారేది ఉండేది. అయితే కేవలం పదిరోజుల్లోనే పవన్‌ చిత్రం రికార్డును ఎన్టీఆర్‌ బ్రేక్ చేశాడు. ఓవర్‌సీస్‌లో ఇప్పటి […]

పవన్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్
X

నాన్నకు ప్రేమతో చిత్రం భారీ హిట్‌ సాధించింది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రం స్థానాన్ని నాన్నకు ప్రేమతో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఓవర్‌సీస్‌లో బహుబలి మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో శ్రీమంతుడు చిత్రం ఉంది. అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా అత్తారింటికి దారేది ఉండేది. అయితే కేవలం పదిరోజుల్లోనే పవన్‌ చిత్రం రికార్డును ఎన్టీఆర్‌ బ్రేక్ చేశాడు. ఓవర్‌సీస్‌లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ చిత్రం 11 కోట్ల 51 లక్షల రూపాయలు సంపాదించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. బాహుబలి మొదటి స్థానంలో ఉన్నా ఆ చిత్రంతో సాధారణ చిత్రాలను పోటీగా చూడలేం.

Click on Image to Read

pawan-cash
pawan-anirudh
సరైనోడు లో బన్నీ రోల్ అదే…
కూర్చుని… చర్చించుకొని…. పరిష్కరించుకున్నారు
 కంచెకు సీక్వెల్ గా రాయబారి ?
First Published:  27 Jan 2016 5:37 AM GMT
Next Story